Link copied!
Sign in / Sign up
4
Shares

పురుష వీర్యకణం మీ గర్భంలో చేసే అద్భుతాలు ఈ వీడియోలో చూడండి?


అసలు గర్భం ధరించడం అంటే ఏంటి? పురుష వీర్యం, స్త్రీ అండంలోకి ప్రవేశించి, ఫలదీకరణ చెందడం. కొన్ని కోట్ల వీర్యకణాలలో, ఒక్కటే వీర్య కణం అండంలోకి ప్రవేశిస్తుంది. అందులో క్రోమోసోమ్స్ కలయికతో, ఏక కణం ఆవిర్భవిస్తుంది. అది కణాలుగా విభజించబడి. గర్భసంచిలో పిండంగా ఏర్పడుతుంది. తర్వాత శిశువుగా మారుతుంది.

 

ఈ ప్రక్రీయ మొత్తాన్ని ఈ అద్భుతమైన వీడియో మీ కళ్ళకు కడుతుంది…

మీరు చూసాక అందరికి SHARE చేయండి

ఇవి కూడా చదవండి

కడుపులో శిశువు 9 నెలలు ఎదిగే క్రమాన్ని 4 నిమిషాల అత్యద్భుతమైన ఈ వీడియోలో చూడండి…

మీ కడుపులో పిల్లలు చేసే అల్లరి ఈ వీడియోలో చూడండి….

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon