Link copied!
Sign in / Sign up
2
Shares

మీ గర్భశయం లోపల ఏ సందర్భంలో ఎలా ఉంటుంది? ప్రతి మహిళ చూడాల్సిన గర్భాశయ ఫోటోలు


స్త్రీ శరీరంలో గర్భశయానికి చాలా ప్రాముఖ్యత వుంది. సంతానోత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. యోని ద్వారా గర్భశయానికి ద్వారం ఉంటుంది. యోని ని గర్భాశయాన్ని కలిపే భాగాన్ని సెర్విక్స్ (Cervix) అంటారు. గర్భశయం విడుదలైన అండాన్ని రాక్షుస్తుంది. అండానికి కావలసిన పోషకాలను  అందిస్తుంది. మీరు గర్భం దాల్చిన తరువాత పిండాన్ని అందులో ఉంచుకుని కాపాడుకుంటుంది. అయితే గర్భాశయం లోపల అనేక సందర్భాల్లో జరగబోయే పరిణామాన్ని బట్టి మార్పులు చోటు చేసుకుంటాయి. అవన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి…. 

1. సాధారణంగా ఇలా ఉంటుంది

 

2. అండ విడుదల సమయంలో 

 

3. ఋతు క్రమానికి సిద్దమవుతున్న సమయంలో 

 

4. ఋతు క్రమం జరిగే సమయంలో 

 

5. శృంగార సమయంలో 

 

6. ప్రసవ సమయంలో 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon