Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రసవం తరువాత పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడానికి 4 మార్గాలు

స్కిన్ పిగ్మెంటేషన్ అంటే మీ చర్మం సహజ రంగుని కోల్పోయి నల్లగా మారడం. ఇది అధిక చర్మపు హార్మోన్లు లేదా సూర్యుడికి కిరణాలు ముఖం మీద పడటం వలన సంభవిస్తుంది. ప్రెగ్నన్సీ కొందరి మహిళలపై కఠినంగా ఉంటుంది. ప్రెగ్నన్సీ వలన అపురూపమైన బిడ్డతో పాటు స్ట్రెచ్ మర్క్స్, స్కిన్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలు కూడా కలుగుతాయి. కానీ, స్కిన్ పిగ్మెంటేషన్ అనేది మనం ఇంట్లోనే వాడే పదార్థాలతోనే నివారించుకోగలిగే చిన్న సమస్య.

1. బంగాళాదుంప

బంగాళాదుంపలను సన్నని ముక్కలుగా కట్ చేసి మీ చర్మం ఫై రుద్దండి. ఇలా రోజు చేస్తే తక్కువ సమయంలోనే ఉంటుంది. మరొక పద్ధతిలో మీ చర్మంపై బంగాళాదుంప నుండి తీసిన రసం రోజు పూయండి.

2. టమాటో

మీ చర్మంపై టమోటా ముక్కను కనీసం 10 నిముషాల పాటు వదిలివేయండి. టమోటాలో సహజ బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉండటం వలన మీ చర్మాన్ని శుభ్రం చేసి కాంతిని ఇస్తుంది. దోసకాయ అదే విధంగా పనిచేస్తుంది అంతేకాకుండా మీ చర్మాన్ని చల్లబరుస్తుంది కూడా.

3. అలోవేరా 

ఇది సహజ సౌందర్య వస్తువు, పిగ్మెంటేషన్ని  సులువుగా తగ్గిస్తుంది. మొక్కలో ఉండే తెల్లటి గుజ్జుని మీ చర్మం మీద మృదువుగా రాయండిలేదా మార్కెట్లో విస్తృతంగా లభించే అలో వేరా జెల్ని ప్రయత్నించండి.

4. నిమ్మరసం

నిమ్మరసం కూడా పిగ్మెంటేషన్ తగ్గించడంలో బాగా పని చేస్తుంది. నిమ్మరసంతో ముఖం మీద సున్నితంగా మర్దనా చేసుకోండి. కొంచెం మంటగా ఉంటుంది, అది సహజమే. కానీ ఎక్కువ మంటగా ఉంటె వెంటనే కడిగేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon