Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రసవ సమయంలో భర్తలు తమ భార్యల కోసం ఎంత తపన పడుతారో ఈ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది

మీలో సగం మీ భర్త, సంతోషాలు సుఖాలతో పాటు బాధలు కష్టాలు ను పంచుకుంటాడు.  మీరు ప్రేగ్నన్ట్ అయిన మరుక్షణం నుండి మీరు కడుపులోని బిడ్డను మొస్తే, మీ  ఇద్దరి బాధ్యతను తన భుజాల మీద మోస్తాడు. తనకు కావాల్సింది తన భార్య బిడ్డ క్షేమం అందుకోసం ఏమైనా చేయగలడు. మీ కాన్పు వరకు జాగ్రత్తగా చూసుకుని, మీరు ప్రసవానికి దగ్గర పడగానే, తను ఆతృత పడుతాడు. మీ కాన్పు నెప్పులను తను భరిస్తాడు….

ఇదంతా భర్తలు నిజంగా చేస్తే అంతగన్నా అదృష్టవంతులైన భార్యలు ఉండరు కదా… కానీ భర్తలు తమ భార్యల కోసం ఇంత తపన పడుతారా? అవును పడుతారు, అని రుజువు చేస్తున్న ఈ ఫోటోలు చూడండి… 

#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon