Link copied!
Sign in / Sign up
3
Shares

తల్లి కోసం నర్సు ఎంతగా కష్టపడుతుందో తెలిపే అపురూపమైన చిత్రాలు.. 👏👏❤️❤️


మీరు కాన్పు కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు,, మీ బిడ్డను జాగ్రత్తగా ఈ ప్రపపంచంలోకి తీసుకురావడంలో కేవలం డాక్టర్  మాత్రమే కాదు అక్కడి నర్సులు కూడా సహాయపడతారు. వారు చేసే చిన్న పనులు, మిమ్మల్ని పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతాయి. ప్రతి నిమిషం తమ వృత్తి బాధ్యతను నె రవేరుస్తూ, అనేక మంది మహిళలు, అమ్మలవ్వడానికి తోడ్పాటు నందిస్తారు. వారి త్యాగాన్ని ,   నిబద్ధతను తెలియచేసే ఈ చిత్రాలు ఒక సారి చూడండి…  

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon