Link copied!
Sign in / Sign up
0
Shares

ప్రాణాంతకమైన దోమల బారి నుండి మీ పిల్లలని రక్షించడం ఎలా?

మీ శిశువులను దోమలనుండి రక్షించడం ఎంతో అవసరం. ఎందుకంటే దోమల కాటు అనేక రకముల వ్యాధులను తీసుకువస్తుంది. దోమలే దెంగు, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధులు రావడానికి కారణం. ఇది రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది మరియు ప్రాణాలకే ప్రమాదకరం కూడా.  ఇది జ్వరం, మచ్చలు మరెన్నో వచ్చి మన శరీరాన్ని బలహీన పరుస్తుంటైటిల్ : 

దోమల బారి నుండి మీ పిల్లలని రక్షించడం ఎలా?

మీ శిశువులను దోమలనుండి రక్షించడం ఎంతో అవసరం. ఎందుకంటే దోమల కాటు అనేక రకముల వ్యాధులను తీసుకువస్తుంది. దోమలే దెంగు, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధులు రావడానికి కారణం. ఇది రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది మరియు ప్రాణాలకే ప్రమాదకరం కూడా. ఇది జ్వరం, మచ్చలు మరెన్నో వచ్చి మన శరీరాన్ని బలహీన పరుస్తుంది. కొన్ని చిన్న చిన్న రక్షణ ఉపాయాలు వలన మనం మన పిల్లలని దోమలు నుండి కాపాడవచ్చు.

1. దుస్తులు

దోమల కాటు నుండి మన పిల్లలని రక్షించే విధానాలలో మొదట వచ్చేది దుస్తులు. అన్ని భాగాలను కప్పే దుస్తులు వేసుకుంటే దోమలు కుట్టవు.

2. కాయిల్స్ 

దోమల కాయిల్స్ దోమ కాటు నుండి మనలని సురక్షితంగా ఉంచుతాయి. ఇందులో ఉన్న లాభం ఏమిటి అంటే మనకి నచ్చిన వాటిని మనం ఉపయోగించవచ్చు క్రీం కానీ స్ప్రే కానీ ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి.

3. దోమలు పెరిగే ప్రదేశాలనుండి దూరంగా ఉండండి

నీరు ఆలా ఒక చోట ఉన్నపుడు దోమలు అందులో వ్యాపిస్తాయి. దీనికి చోటు ఇవ్వకుండా మీ ఇంట్లో చెట్లలో, కూలర్ లలో నీరు చేరుకోకుండా చూసుకోండి. ఇంటి పైన ఉన్న నీళ్ల ట్యాంక్ ని మూసి ఉంచండి. తెరచి ఉన్న డ్రైనేజీ లలో కొన్ని చుక్కల కిరోసిన్ కూడా ఎంతో మెరుగుగా దోమలు వ్యాపించకుండా ఆపుతుంది. గార్డెన్లలో కూడా నీరు చేరకుండా జాగ్రత్త పడండి.

4. దోమలను దూరంగా ఉంచే వాసనలు

దోమలను దూరంగా ఉంచే నూనెలు కలిగి ఉన్న ఇన్సెన్సు స్తిచ్క్స్ మనకు సులభంగా దొరుకుతాయి. ఇవి కూడా బాగా పనిచేస్తాయి. ఇలాంటి వాటిల్లో సహజమైన వాటి పైనే ఆధారపడకండి.

5. దోమల నెట్ మరియు స్క్రీన్స్

పిల్లల మంచం చుట్టూ దోమలు రాకుండా స్క్రీన్ వేసి ఉంచండి. ఇందులో ఉన్న లాభం ఏమిటి అంటే ఇందులో రసాయనాలు వంటి వాటికీ చోటు అంటూ ఏమి ఉండదు అందువలన మీరు దాని వలన కలిగే నష్టాలూ గురించి ఆలోచించవలసిన పని లేదు. ఇది దోమల నుండి రక్షణకై ఉత్తమమైన పద్దతి. ఇంటి కిటికీలలో వైర్ మెష్ వంటిది పెట్టి ఉంచండి అది దోమలు మీ ఇంటిలోకి రాకుండా కాపాడుతుంది.

6. సమయం

దోమలు పొద్దున్న మరియు సాయింత్రం వేళల ఎక్కువగా ఉంటాయి. ఆ సమయాలలో ఎక్కువ జాగర్త పడండి.

 ఎక్కువగా ఉంటాయి. ఆ సమయాలలో ఎక్కువ జాగర్త పడండి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon