తెలుగువాళ్లు బాగా ఇష్టపడుతున్న టాప్ 10 తెలుగు అబ్బాయిల పేర్లు : ఇందులో మీ పిల్లల పేర్లు ఉన్నాయేమో చూడండి
మీ ఇంట్లో బాబు పుట్టాడా? అయితే మీ ఇంటికి సంతోషం, అదృష్టం నడిచివచ్చినట్టే. అయితే ఇప్పుడు మీకున్న సమస్య ఒక్కటే, మీ బంగారు బాబును ఏ పేరుతో పిలవాలి. మీరు ప్రేగ్నన్ట్ అయినప్పటి నుండే అనేక పేర్లను అనుకుంటారు. అందరి సలహాలు తీసుకుంటారు. అయినా మీ బాబుకు పెట్టాల్సిన పేరు గురించి ఒక నిర్ణయానికి రాలేరు… అందుకే మీ బాబు ఒక మంచి పేరు పెట్టాలనే మీ ప్రయత్నాన్ని కొంచెం సులువు చేయడానికి, ఎక్కువ ప్రజాధారణ పొందిన అబ్బాయిల పేర్లు ఇక్కడ ఇస్తున్నాం…
1. ఆరవ్ - Arav
శాంతిని, జ్ఞానాన్ని కలిగినవాడు.
2. వివాన్ - Vivaan
సూర్యుడి తొలి కిరణం అని అర్ధం.
3. విహాన్ - Vihaan
సూర్యుని కాంతి కలిగినవాడు.
4. రేయాంశ - Reyansh
కాంతి కిరణం అని అర్ధం.
5. అర్ణవ్ - Arnav
సముద్రుడు అని అర్ధం
6. అయాన్ - Ayan
సముద్రుడు అని అర్ధం
7. శౌర్య - Shaurya
శౌర్యం కలిగినవాడు
8. ధృవ్ - Dhruv
నక్షత్రాలకు అధిపతి
9. అథర్వ్ - Atharv
మొదటి వేదం
10. రిషబ్ - Rishab
లోతైన జ్ఞానం కలిగినవాడు
