Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రజాదరణ పొందుతున్న వాటర్ బర్త్ (WATER BIRTH), నీళ్ళలో పిల్లలకు సహజంగా జన్మనివ్వడం: పూర్తి వివరాలు, చిత్రాలతో సహా...


వాటర్ బర్త్ అంటే ఏంటి?

మీ కాన్పు నీళ్ళలో జరగడమే వాటర్ బర్త్. ఆశ్చర్యపోకండి, నిజం. పిల్లలకు జన్మనివ్వడానికి ఈ పద్దతి ఇప్పుడిపుడే ప్రజాదరణ పొందుతుంది. నొప్పి తక్కువగా ఉండడం, మెడిసిన్స్ ఏమి వాడకుండా సహజంగా జరగడం, అనెస్తీషియా అవసరం లేకపోవడం, కారణంగా ఈ పద్దతిలో జన్మనివ్వడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇంట్లో కానీ, లేదా హాస్పిటల్లో కానీ, గోరు వెచ్చని నీటితో పెద్ద టబ్బును ఏర్పాటు చేస్తారు. అందులో నడుము కింద భాగం వరకు నీళ్ళలో ఉంటుంది. డాక్టర్ లేదా ఎవరైనా పరసవం గురించి తెలిసిన వారి పర్వేక్షణలో, నీళ్ళలో ప్రసవం జరుగుతుంది. తరువాత బొద్దు తాడు కట్ చేస్తారు.

ఇక్కడ వాటర్ బర్త్ ద్వారా పిల్లలకు జన్మనించిన కొంతమంది మహిళల చిత్రాలు చుడండి.. మీకు పూర్తిగా అర్ధమవుతుంది…

 

 

 

 

 

 

 

 

 

 

తప్పకుండా అందరికి SHARE చేయండి 

 

ఇవి కూడా చదవండి

తనకు పుట్టబోతున్న బిడ్డ కోసం ఈ తండ్రి పడే ఆవేదన చూస్తే మీ కంట్లో నీళ్లు తిరుగుతాయి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon