Link copied!
Sign in / Sign up
1
Shares

ప్లాస్టిక్ బియ్యం ఎలా కనుక్కోవాలి..!!

 

ప్రస్తుతం చాలామందికి ఉన్న భయం ప్లాస్టిక్ రైస్. మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం అందులో మంచి బియ్యం ఏది, కల్తీ బియ్యం ఏంటి అని ప్రతి ఒక్కరికీ ఉన్న అనుమానం. కొంతమంది ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెబుతుంటే, మరికొందరు మాత్రం ప్లాస్టిక్ రైస్ ను ఎలా కనిపెట్టవచ్చో చెబుతున్నారు. అపోహలో, నిజమో ప్లాస్టిక్ రైస్ బియ్యం ఎలా కనిపెట్టవచ్చో తెలుసుకోండి..

ప్లాస్టిక్ బియ్యం నిజమేనా..!

ప్లాస్టిక్ బియ్యం, మనం తింటున్న బియ్యం నిజమేనా అని ఎలా తెలుసుకోవాలి అని భయపడకండి. చిలగడదుంప, బంగాళాదుంప పౌడర్ లతో వీటిని తయారు చేస్తారని, అచ్చు మనం తింటున్న బియ్యం లాగే ఈ ప్లాస్టిక్ రైస్ ఉంటాయని, ఈ తేడాను బియ్యం వ్యాపారం చేస్తున్నవారు కూడా గుర్తించలేరని అంటున్నారు. ఆకలిని తీర్చే ఆహారం ఎప్పుడో కల్తీ అయ్యింది. ఐతే ఈ రైస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం…

1.ప్లాస్టిక్ బియ్యం అని తెలుసుకోవడానికి ఒక గిన్నె లేదా పాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి మరిగించుకోవాలి. మరుగుతున్న ఈ నూనెలో కాసిన్ని బియ్యం వేసి ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత ఈ బియ్యం అడుగుభాగానికి చేరితే అవి ప్లాస్టిక్ రైస్ అని అంటున్నారు. అలా కాకపోతే మాములు బియ్యమే.

2. ఒక గ్లాస్ మంచి నీళ్లు అందులో మీరు ఉపయోగిస్తున్న బియ్యం గింజలను వేయాలి. ఈ బియ్యం గింజలు నీటిలో మునిగిపోకుండా పైకి తేలియాడుతుంటే అవి ప్లాస్టిక్ బియ్యమని చెబుతున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ నీటిలో తేలియాడుతుంది కదా..

3.అలాగే చిన్న మంటను బియ్యానికి దగ్గరగా ఉంచడం వలన ఆ బియ్యం ప్లాస్టిక్ రైస్ అని అంటున్నారు. అయితే వీటి గురించి ఎవరూ అధికారికంగా ఇంకా ప్రూవ్ కాలేదని కొందరు అంటున్నారు. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon