Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లల పుట్టుకతోనే కొన్ని అవయవాలు శరీరం బయటకు ఎందుకు వస్తాయి..?


కొందరు పిల్లలు పుట్టుకతోనే లోపల శరీరంలో ఉండవలసిన అవయవాలు శరీరం బయటకు వచ్చి జన్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక బాబు శరీరం నుండి గుండె బయటకు వచ్చి లబ్ డబ్ మంటూ బయటకు కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇలా శరీరం లోపల ఉండవలసిన అవయవాలు శరీరం బయటకు వస్తే చాలా ప్రమాదమే ఉంది. ఇన్ఫెక్షన్స్ చేరి బిడ్డ ప్రాణాలకు హానికలిగిస్తాయి. ఇలా జన్మించడానికి కారణం ఏంటో వివరంగా తెలుసుకోండి. ఈ విషయాలు ఎవరికీ తెలియవు కాబట్టి అందరికీ SHARE చేయండి.

పిల్లల అవయవాలు శరీరం బయట ఎందుకు..?

గత కొన్ని రోజులుగా ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనల ప్రకారం 2000 మంది పిల్లలలో కనీసం ఒక్కరైనా తమ శరీరం నుండి అవయవాలు బయటకు వచ్చి జన్మిస్తున్నారని తెలిపారు. దీనినే వైద్య భాషలో ‘గ్యాస్ట్రోసిస్సిస్’ అని పిలుస్తున్నారు. పేగులు, ప్లీహము, పిత్తాశయం, గుండె వంటి అవయవాలు శరీరం నుండి బయటకు వస్తున్నాయి. గ్యాస్ట్రోసిస్సిస్ అనేది జన్యులోపమని, గర్భధారణ సమయంలో ఇది అభివృద్ధి చెందుతుందని, శిశువు కడుపు కుడివైపు భాగంలో  చిన్న రంధ్రంలా ఏర్పడుతుందట.

శిశువు బొడ్డు దగ్గర రంధ్రం ప్రమాదమా..!

మహిళ గర్భధారణ సమయంలో శిశువు కుడివైపు బొడ్డు దగ్గర ఏర్పడగా, శిశువు మూడు వారాల సమయంలో శిశువు యొక్క జీర్ణవ్యవస్థ ఏర్పడటానికి మొదలవుతుంది. ఇది ఉదర కుహరానికి లోపల మరియు శరీరంలోని ఇతర అంతర్గత అవయవాలతో పాటు పెరుగుతుంది. ఇలా పెరుగుతున్నప్పుడు కడుపుచుట్టే ఉండే గోడ బలహీనం అవడం వలన పేగులు చీలికగా ఏర్పడి, బొడ్డు తాడు బయటకు రావడం జరుగుతుంది.

బిడ్డ ప్రాణాలకు ప్రమాదమా..?

ఇలా శరీరం బయటకు అవయవాలు రావడం వలన బిడ్డకు ప్రమాదమా అంటే 90 % అవుననే చెప్పవచ్చు. గుండె, పిత్తాశయం వంటి అవయవాలు బయటకు రావడం వలన ఇన్ఫెక్షన్స్ త్వరగా చేరి బిడ్డ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తాయి. వైద్యులకు కూడా ఈ అవయవాలను త్వరగా లోపల యధాస్థితిలో చేర్చేందుకు కాస్త సమయం పడుతుంది మరియు రిస్క్ కూడా ఉంటుంది. ఇది 1980 లలో కాస్త ఎక్కువగా ఉండేదట. ఆ తర్వాత మళ్ళీ 1995-2005 లో మరికొంచెం పెరిగినట్లు, ఇప్పుడు 2000 మంది శిశువులు జన్మిస్తే వారిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారట. ఏది ఏమైనా బాధాకరం కాబట్టి గర్భంతో ఉన్న మహిళ ఈ సమయంలో తీసుకునే ఆహారం మరియు శరీర కదలికలు కూడా ముఖ్యమే. అందరికీ వెంటనే SHARE చేయండి..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon