Link copied!
Sign in / Sign up
32
Shares

పిల్లలు పుట్టిన మొదటి రోజు అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే మీరు తీయాల్సిన 10 ఫోటోలు ❤️❤️

 కడుపులో 9 నెలలు కాపాడుకుని, జన్మనిచ్చిన బిడ్డ చూస్తుండగానే అమాంతం ఎదిగిపోతాడు. తల్లి తండ్రులుగా మనకు మిగిలేది వారి జ్ఞాపకాలు. వారు చేసిన అల్లరి, ముద్దు ముచ్చట్లను, వారి గుర్తులను అన్నిటిని జ్ఞాపకాలుగా మలిచేది మీరు తీసే ఫోటోలు. సాధారణంగా  మనం పిల్లల ఫోటోలను కొంత ఎదిగాక మాత్రమే తీస్తాం. కానీ పిల్లలు పుట్టిన మొదటి రోజు చాలా ప్రత్యేకమైన రోజు, ఎప్పటికి గుర్తుండిపోయే రోజు. అలా ఆ రోజును అందమైన జ్ఞాపకంగా మార్చడానికి మీరు తీయాల్సిన ఫోటోలు ఇవే… 

1. చిట్టి పాదాలు 
2.తమ బుజ్జి తమ్ముడిని చూడడానికి అక్క లేదా అన్న మొదటి సారి కలిసినప్పుడు 
3. డాక్టర్ బిడ్డను మీకు చూపిస్తున్న సమయంలో...ఒక ఫోటో 
4. నిద్రలో ఉన్నప్పుడు 
5. మీ ఇద్దరిని దగ్గరచేసినప్పుడు 
6. పాద ముద్ర 
7. మొదటిసారిగా నాన్నతో ఉన్నప్పుడు 
8. ఏడుస్తున్నప్పుడు ఒక చిన్న ఫోటో...
9. చేతులు పట్టుకుని...
10. మీ వైపు చూస్తుండగా...

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon