Link copied!
Sign in / Sign up
5
Shares

పిల్లలు పుట్టాలంటే సెక్స్ ఎలా చేయాలి?

పెళ్లి అయ్యి చాలా రోజులే అవుతోంది కానీ మాకు పిల్లలు కలగడం లేదు, ఎందుకు..? ప్రతి రోజూ మా మధ్య శృంగారం జరుగుతోంది, పడకగదిలో ఏకాంతంగానే కలుస్తున్నా గర్భం దాల్చడం లేదని చాలామంది దంపతులు తమలోతామే బాధపడుతతూ ఉంటారు. ఐతే కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా శృంగారంలో పాల్గొన్నా సరే పిల్లలు కలగకపోవడానికి అసలు కారణం. మరి ఏం చేయాలో ఇక్కడ చూడండి…

ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనాలి?

నిజానికి ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వలన పిల్లలు పుడతారు అనే దాంట్లో నిజం లేదు. మీరు ఎంత కష్టపడినా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొన్నా కూడా శుక్రకణాలు అండంతో ఫలదీకరణం చెందకపోతే గర్భం రాదు. ఇది పిల్లలు పుట్టకపోవడానికి అసలు కారణం..

పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి?

పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం యోనిలో ఉండటం వలన గర్భం దాల్చుతారు. అది కూడా మహిళలకు అండం విడుదల అయ్యే సమయంలో గర్భం దాల్చుతారు. మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదల అవుతుంది. అదే మగవారిలో వేల సంఖ్యలో ఒక్కసారి శుక్ర కణాలు విడుదల అవుతాయి. మాములుగా మగవారి నుండి విడుదలైన శుక్రకణాలు మహిళల శరీరంలోకి ఐదు రోజుల వరకు ఉంటాయి. అదే మహిళల నుండి విడుదలయ్యే అండం ఏడు నుండి పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో శుక్రకణాలు అండంతో ఫలదీకరణం చెందినట్లయితే గర్భం వస్తుంది. అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత పది గంటలలో పిండం ఏర్పడుతుంది.

ఎప్పుడు ఎలా శృంగారంలో పాల్గొనాలి..?

పిల్లలు పుట్టడానికి శృంగార భంగిమలు కూడా ముఖ్యమని గుర్తించాలి. మగవారు పైన ఉండి మహిళలు కింద ఉండి శృంగారంలో పాల్గొనటం అనేది అందరికీ తెలిసిన విషయం. ఐతే మగవారి నుండి ఈ సమయంలో బయటకు విడుదలైన శుక్రకణాలు (వీర్యం) వృధా కాకుండా గమ్యస్థానానికి కరెక్ట్ గా చేరేలా భంగిమ ఉండాలి. మహిళలలో అండం విడుదలకు 4 లేదా 5 రోజుల ముందుగానీ, అండం విడుదలకు ముందు రోజు సంభోగం చేయడం వలన గర్భాన్ని పొందవచ్చు. మహిళలకు అండం ఎప్పుడు విడుదల అవుతుందో తెలిసే ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో సంభోగం చేస్తే సరిపోతుంది. అలాగే యోనిలోపల మహిళల వీర్యం ఉండేలా శృంగార భంగిమలు పాటించాలి.

ముఖ్యమైన ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయండి.. 

మీకోసం మేము అందిస్తున్న నూతన సంవత్సర కానుక. ఈ లింక్ ద్వారా మీరు అమెజాన్ కు వెళ్ళండి.....ఆశ్చర్యపరిచే ఆఫర్లు పొందండి..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon