Link copied!
Sign in / Sign up
11
Shares

పిల్లల పుట్టాక దంపతుల సెక్స్ జీవితం : ఇలా ఉంటుంది….

మీకు పిల్లలు కలిగాక, మీ ఇద్దరి జీవితంలో చాలా మారిపోతాయి. అందులో మీ మధ్య జరిగే సెక్స్ కూడా ఒకటి. మీకు పిల్లలలు కలగడం మీ సెక్స్ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఎలాంటి మార్పులు ఉంటాయి.. వాటిని ఎలా అధికమించాలి... ఇక్కడ తెలుసుకోండి…

1. సొంత సమయం ఉండదు

పిల్లలు పుట్టాక మీ క్యాలెండర్ మొత్తం, పిల్లలను హాస్పిటల్ కు తీసుకువెళ్ళాల్సిన తేదీ, వాళ్ళ పుట్టిన రోజులతో అంత వారికోసమే నిండిపోతుంది. మీకంటూ సమయం ఉండదు. ఇది మిమ్మల్ని సెక్స్ కూడా దూరం చేస్తుంది. అందుకే మీకంటూ కొంత సమయం ఉండేలా చూసుకోండి.

2. శరీర మార్పులు

పిల్లలు పుట్టాక తప్పకుండా మీ శరీరంలో తప్పకుండా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పు మీ సెక్స్ జీవితాన్ని మార్చేస్తుంది. సెక్స్ ఇంతక ముందులా ఉండకపోవచ్చు. అందుకే మీ శరీరాన్ని ఇంతక ముందులా వుంచుకోడానికి ప్రయత్నించండి.

3. స్వీట్ మెసేజ్

ఇంట్లో ఉన్న సమయంలో, ఎప్పుడు పిల్లలు మీ చుట్టూనే ఉంటారు. అప్పుడు మీరు ఏమి చేయలేరు. కానీ మీ మధ్య రొమాంటిక్ ఫీల్ ను కలిగించడానికి, చిలిపి మెసేజ్ లు చేసుకోవచ్చు.

4. తలుపు

పిల్లలు పుట్టాక మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవకల్సింది. తలుపు వేసుకోవడం. మీరు దగ్గరగా వున్నా సమయం, గదిలో జరిగేటట్టు చూసుకోండి.

5. ఇద్దరు కలిసి

పిల్లలతో మీ ఇద్దరు కలిసి సమయాన్ని గడపడం చాలా మంచిది. అలా చేయడం పిల్లలతో మీ బంధాన్ని బలపరుస్తుంది. అలాగే మీరు కూడా కలిసి సమయాన్ని గడపచ్చు.    

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon