Link copied!
Sign in / Sign up
8
Shares

పిల్లలు కడుపులో భలే ఆడుకుంటారు: ఈ వీడియోలు చూడండి

కడుపులోని పిల్లలు ఏడుస్తారు, నవ్వుతారు, మీ స్పర్శకు స్పందిస్తారు. ఇవన్నీ అందరికి తెలిసినవే. కానీ కడుపులోని పిల్లలు బోర్ కొడితే ఆడుకుంటారు. అవును ఇది నిజమే.

అవును ఈ మధ్య జరిగిన ఒక కొన్ని అధ్యయనాల ప్రకారం, కడుపులోని పిల్లల మెదడు పూర్తిగా ఎదిగిన తరువాత, వారిలో ఆలోచనలు మొదలవుతాయి అని తేలింది. వారికి వినపడుతున్న శబ్దాలకు లేదా స్పర్శకు స్పందిస్తారు. తాను కడుపులో ఉన్నానే విషయాన్నీ వ్యక్తపరచాలనుకుంటారు. ఇంకా బోర్ కొడితే కడుపులో కదులుతూ  లేదా గెంతుతూ తమను తాము ఉత్సాహ పరుచుకుంటారు. మీరు బయట మాట్లాడుతున్న మాటలకూ స్పందిస్తారు. 

ఈ విషయాలన్నీ ఈ వీడియోలు చూస్తే అర్ధమవుతుంది… 

ఈ అల్ట్రా సౌండ్ వీడియోలో బిడ్డ ముందుకు వెనక్కు ఊగుతూ ఆడడం చూడచ్చు....

 Video Source : Sherine Gayle - slater

కడుపులోని బిడ్డ తల్లి మాటలకూ స్పందిస్తూ ఎలా కదులుతున్నాడో చూడచ్చు...

Video Source : Kenzers333

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon