Link copied!
Sign in / Sign up
3
Shares

పిల్లలలో ప్రమాదమైన పొడి చర్మాన్ని నయంచేయడానికి 4 మార్గాలు

పిల్లలలో పొడి చర్మం ఒక తీవ్రమైన సమస్య. చర్మం పొడి బారిపోయి, పగుళ్ళు ఏర్పడుతాయి. 9 నెలలు కడుపులో ఉండి బయటకు రావడం వలన బయటి వాతావరణానికి అలవాటు పడడానికి పిల్లల చర్మానికి కొంత సమయం పడుతుంది. చర్మం వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియలో చర్మం పొడిబారిపోతుంది.  అది నివారించడానికి  ఇవే 4 మార్గాలు…

1. మొయిస్ట్రైజర్స్

పిల్లల పొడి బారిన చర్మాన్ని నయం చేయడానికి ఒక మంచి ఉపాయం మొయిస్ట్రైజర్స్ వాడడం. పిల్లల కోసం ప్రేత్యేకంగా ఉండే మొయిస్ట్రైజర్స్ ను వాడండి . రోజు క్రమం తప్పకుండా పొడి బారిన చర్మం పై మొయిస్ట్రైజర్స్ పూయండి.

2. బిగుతైన బట్టలు వద్దు

మీరు ఎప్పుడు కూడా పిల్లలకు బిగుతైన బట్టలు వేయకండి. పిల్లల చర్మం లేతగా ఉంటుంది. మీరు బిగుతైన బట్టలు ధరించడం వలన చర్మం పొడి బారిపోయే అవకాశం ఉంటుంది.

3. హైడ్రేషన్

పిల్లలకు చర్మం ఎప్పుశరీరం డు తేమగా ఉండాలంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోండి. వారికి కావాల్సిన ద్రవాలను క్రమం తప్పకుండా ఇవ్వండి. అలా చేయడం వలన పిల్లల చర్మం పొడి బారిపోకుండా ఉంటుంది.

4. మరి వేడి నీరు వద్దు

పిల్లలకు స్నానం చేయించేటప్పుడు మరి ఎక్కువ వేడి నీరు వాడద్దు. అలా చేయడం వలన పిల్లల చర్మం లోని తేమ పోతుంది. అందుకే ఎప్పుడు కూడా పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon