పిల్లలకు శక్తిని, బలాన్ని ఇచ్చే సెరెలాక్ (Cerelac) ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు: తయారి విధానం ఈ వీడియోలో చూడండి
మాల్ట్ మిక్స్ పౌడర్ (సత్తు మావు)...హోమ్ మేడ్ సెరిలాక్ ..ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో...ఈ వీడియోలో పూర్తి వివరంగా ఉంది, చూడండి...
కావాల్సిన పదార్ధాలు:
BROWN RICE - దంపుడు బియ్యం
GREEN GRAM - పెసలు
ROASTED GRAM - సాయి పప్పు
WHEAT - గోధుమ పిండి
SAGO - సగ్గు బియ్యం
HORSE GRAM - ఉలవలు
CORN - మొక్కజొన్న గింజలు
ALMOND - బాదాం
CASHEW - జీడిపప్పు
CARDAMOM - యాలకలు
MANSOOR DAL - ఎర్ర కందిపప్పు
BLACK URAD DAL - నల్ల మినపప్పు
MOONG DAL - పెసర పప్పు
తయారు చేసుకునే విధానం
1. అన్ని పదార్ధాలను 10 నిమిషాల పాటు నీళ్ళలొ నానపెట్టండి
2. తరువాత 3- 4 నాలుగు గంటల వరకు ఆరనివ్వండి
3. అన్ని పదార్ధాలను వీడియోలో చూపించిన విధంగా వేయించండి
4. అవి చల్లారాక , బ్లెండర్ లో వేసి పౌడర్ చేయండి
5. ఈ పౌడర్నుఒక గాలి సోకని డబ్బాలో వేసి పెట్టండి
పిల్లలకు రోజు రెండు పూట్ల, ఈ మాల్ట్ మిక్స్ పౌడర్ ను, పాలలో కలిపి ఇవ్వండి. ఈ సహజమైన పదార్ధాలతో చేసిన ఈ పౌడర్, పిల్లలను బలంగా, దృడంగా తయారు చేస్తుంది.
అందరికి తప్పకుండా SHARE చేయండి
ఇవి కుడా చదవండి…
ఏడాది వయసు పిల్లల కోసం 3 అద్భుతమైన వంటకాలు, వాటి తయారి విధానం
..............................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
