Link copied!
Sign in / Sign up
8
Shares

పిల్లలకు ఆరోగ్యకరమైన పండ్లు ఇలా తినిపించండి

పండ్లలో ఉండే పోషకాలు, విటమిన్లు పిల్లలకు చాలా అవసరం. కానీ పిల్లలు పండ్లను తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ వారి చేత పండ్లు తినిపించాలంటే మీరు ఇలా చేయండి 

అరటిపండ్లను ఫ్రీజ్ చేయడం ఎలా?

1. అరిటి పండ్లను తొక్కతో పాటుగా ఫ్రీజ్ చేయవద్దు.

2. సరిగ్గా పండని అరటిపండ్లను కూడా  ఫ్రీజ్ చేయవద్దు.

3. బ్లెండ్ చేయకముందు అరిటి పండ్లను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఉంచండి.

4. మరి ఎక్కువగా వాటిని ఫ్రీజ్ చేయవద్దు. అన్నిటిని బ్లెండ్ చేయక కాసేపు ముందు వాటిని తీసి బయట  పెట్టుకోండి.

రుచికరమైన  క్రీమ్స్ చేయడానికి రెసిపీలు :

1.రాస్ప్బెర్రీ మరియు అరటి పండు

కావలసినవి:

1 మీడియం అరటి పండు

65g (½ కప్పు)

రాస్ప్బెర్రీ

1 tsp కొబ్బరి చక్కెర

250ml (1 కప్) కొబ్బరి నీరు

తయారి విధానం:

అధిక-శక్తితో కల బ్లెండర్లో పై చెప్పబడిన పదార్ధాలని బ్లెండ్ చేసి వెంటనే సర్వ్ చేయండి.

2 . మామిడి పండు 

కావలసినవి:

1 అరటి పండు

75 గ్రా (½ కప్పు) మామిడి పండు ముక్కలు

1 టేబుల్ స్పూన్ మాపుల్ సిరప్

5-6 (10 గ్రా) మకాడమిస్, తరిగిన

125ml (½ కప్) కొబ్బరి పాలు

తయారి విధానం:

అరటి, మామిడి మరియు మాపుల్ సిరప్ ను అధిక-శక్తితో కూడిన బ్లెండర్ లో అది మృదువుగా మరియు క్రీమీగా అయ్యే వరుకు బ్లెండ్ చేయండి. చిన్న ముక్కలుగా తరిగి మకాడమిస్ పైగా చల్లండి మరియు వెంటనే సర్వ్ చేయండి.

3. మింట్ చాకో చిప్

కావలసినవి:

1½ అరటి పండు

1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్

1 టేబుల్ స్పూన్ తాజాగా తరిగిన పుదీనా

1 టేబుల్ స్పూన్ మాపుల్ సిరప్

1 tsp చాకో చిప్స్

125ml (½ కప్) కొబ్బరి పాలు

విధానం:

అరటి, కోకో పౌడర్, పుదీనా మరియు మాపుల్ సిరప్ ను అధిక-శక్తితో కూడిన బ్లెండర్ లో అది మృదువుగా మరియు క్రీమీగా అయ్యే వరుకు బ్లెండ్ చేయండి. చావు చిప్స్ మిశ్రమం పైన చల్లండి మరియు తక్షణమే సర్వ్ చేయండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon