Link copied!
Sign in / Sign up
30
Shares

మీ పిల్లల పెంపకాన్ని సులభం చేయడానికి తల్లులు కోసం 10 బ్రహ్మాండమైన ఉపాయాలు

మీకు మీ శిశువు ప్రతిసారి ఏడుస్తున్నారో తెలుసా? బహుశా తెలియకపోవచ్చు. ఎదిగే కొద్దీ బ్రతుకు పోరాటానికి వాళ్ళని తయారు  చేస్తూ చదివిస్తూ ఉంటాము.  టీనేజ్ కి వచ్చినపుడు వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. జీవితం లోని ప్రతి దశ ఎంతో చిరస్మరణీయమైనది కానీ పోరాటంగాను ఉంటుంది లెండి.

మీ లైఫ్ ని ఇంకా ఈజీ గా మార్చగలిగే కొన్ని లైఫ్ హ్యక్స్

1 . రొండింతలు

ఏదైనా వస్తువులు కొనేటప్పుడు ఎల్లపుడు వస్తువులను రొండు గా కొనుక్కోండి.ఇది మీ సమయాన్ని మరియు డబ్బు ని ఆదా చేస్తుంది.

2 . మొప్పింగ్ సులువుగా

ఈ రోజుల్లో బాగా వైరల్ అయినా బేబీ ప్రొడక్ట్స్ లో బేబీ మొఫ్ సూట్ ఒకటి. మీ పిల్లలు నెల పైన పాకెటపుడు ఇది ఇల్లు ని కూడా శుభ్రం చేస్తుంది. దీనిని జాగర్తగా మంచి డిటర్జెంట్ తో ఉతకడానికి మర్చిపోకండి.

౩. వాల్ అఫ్ ఫేమ్

ఒక గోడలో వైట్ బోర్డు మరియు మార్కర్ తో మీ పిల్లలకి ప్రత్యేకించి ఉంచండి. పిల్లల వీక్లీ షెడ్యూల్ ని మరియు ముఖ్యమైన విషయాలను బోర్డు లో నోట్ చేయండి. వాళ్ళ బాగ్ కి ఏదైనా హుక్ లాంటిది తగిలించి దాని పైన నోట్ చేయండి అపుడు మర్చిపోకుండా ఉంటారు.

4 . వారపు దుస్తుల షెడ్యూల్

బిజీ గా ఉన్న తల్లులు పిల్లల దుస్తులు పెట్టడానికి ఒక చిన్న అలమారా లాంటింది కొనిపెట్టుకుని అందులో వారాంతపు దుస్తులను అమర్చి పెట్టండి.  ఇలా చేసినట్లు అయితే ఇస్త్రీ మరియు ప్రతిరోజు ఎటువంటి బట్టలు వేయాలి అనే విషయాల్లో గందరగోళం ఉండదు.

5 . కనులను కాపాడండి

ప్రపంచం లో ఉన్న ట్రేండింగ్ వస్తువుల్లో బేబీ షవర్ క్యాప్ ఒకటి. ఇది ఉపయోచినదం వలన తలంటు చేసినపుడు పిల్లలు కంట్లోకి షాంపూ వెళ్లకుండా ఉంటుంది.

6 . ప్రయాణించేటప్పుడు పని లో ఉంచండి

మాగ్నెటిక్ బోర్డు గేమ్స్ మరియు కొన్ని పుస్తకాలు ని కొని ఉంచండి వాళ్ళ కల క్షేపం కొరకు. వారు మంచిగా ప్రవర్తించినట్లు అయితే తప్పకుండ వారికీ బహుమానం ఏదైనా ఇవ్వండి. ఉదాహరణ కు ఈ రొండు పేజీలు నువ్వు చదివితే నీకు నచ్చిన కుకీ ని సూపర్ మార్కెట్ లో కొని పెడతాను అని చెప్పండి.

7 . ఎమర్జెన్సీ బాగ్

ఒక బాగ్ ని ఎప్పుడు రెడీ గా ఉంచుకోండి.అందులో స్నాక్స్,మంచి నీళ్లు,టిష్యూస్, కొంచెం డబ్బు మరియు చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ని పెట్టుకోండి. ఈ బాగ్ మీరు ఏదైనా హడావిడి లేదా ఏదైనా అవసరం వచ్చినపుడు బాగా ఉపగోయపడుతుంది వెంటనే తీసుకెళ్లడానికి.

8 . రబ్బర్ బ్యాండ్ చిట్కా

మీ పిల్లలు వాష్ రూమ్ ని యూజ్ చేసినపుడు డోర్ లాక్ అయిపోతే దానిని ఎలా తెరవాలి అని నేర్పాలని అనుకుంటున్నారా? ఆందోళన చెందకండి. పైన చూపించినట్టు రబ్బర్ బ్యాండ్ పెట్టండి చాలు.

9 . సరైన షూ ని వేసుకోవడం

ఒక స్టికర్ ని సగం సగం గా కట్ చేసి ఒక భాగాన్ని ఒక షూ లో మరో భాగాన్ని ఇంకొక షూ లో అతికించండి. ఇలా చేసినట్లు అయితయ్ వారు సరిగ్గా షూ వేసుకోడం నేర్చుకుంటారు.

10 . టూత్పేస్ట్ తో శుభ్రత

వుడెన్ ఫర్నిచర్ పైన పిల్లలు గీసినవి టూత్పేస్ట్ తో రుద్దినపుడు సులువుగా తొలగిపోతాయి.

11 . టేబుల్ మ్యాట్

మీ పిల్లలు తినే ఆహరం పదార్ధాలు చుట్టూ పక్కల కింద పడకుండా ఉండటానికి డిన్నర్ ప్లేసెమెంట్ ని ఉపయోగించండి.

12 . టైమర్ వాడండి

పని చేసే తల్లులు ఒక రోజుని మూడు భగలుగు గా విభజించుకోండి. ఒకటి పిల్లలకు, ఇంకోటి పనికి మరియు మూడవది నెట్వర్కింగ్ కి. ఒక్కో భాగానికి టైమర్ ని గయోగించండి.

13 . ఇది ఒక రేస్

మీ పిల్లలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి త్వరగా రెడీ అవ్వమని, త్వరగా లేవమని తొందర పెట్టండి. ఇలా చేయడం వారిని బిజీ గా ఉంచుతుంది.

14 . ఇంటి పనులు

వీకెండ్స్ అప్పుడు రోజువారి ఇంటిపనులు చేయడం మీ పిల్లలకి నేర్పించండి. ఇది వాళ్ళని అవతల వాళ్ళ పైన తక్కువగా ఆధారపడి లా చేస్తుంది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon