Link copied!
Sign in / Sign up
3
Shares

పిల్లాడి ఏడుపును 5 సెకన్లలో ఆపిన డాక్టర్ : పిల్లల ఏడుపు ఎలా ఆపాలో ఈ వీడియోలో చూడండి

ప్రపంచంలో అత్యంత బాధాకరమైన క్షణాలు తల్లితండ్రులకు ఏమైనా ఉన్నాయా అంటే తమ పిల్లలు గుక్కపట్టి ఏడవటమే. కొన్ని కోట్ల తల్లులకు తమ పిల్లల ఏడుపును  ఎలా ఆపాలో తెలియక, పిల్లలు ఏడుస్తుంటే పేరెంట్స్ కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎలాంటి పిల్లాడి ఏడుపు అయినా సరే 5 సెకన్లలో ఈ డాక్టర్ ఎలా ఆపుతున్నాడో వీడియోలో చూడండి. ఇది చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి SHARE చేయగలరు..

పిల్లల ఏడుపును డాక్టర్ ఎలా ఆపుతున్నాడు..?

పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు, శరీరం వేడిగా ఉన్నప్పుడు, కడుపునొప్పి ఉన్నప్పుడు, అనారోగ్యం బాగోలేక ఇంజక్షన్ వేసినప్పుడు.. పిల్లలు వెంటనే ఏడుపు మొదలుపెడుతూ ఉంటారు. అర్థరాత్రులు ఐతే నిద్రపట్టక, ఉక్కపోత ఎక్కువగా ఉంటే, మూత్ర, మల విసర్జన జరిగి ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ చేరి మంట, దురదను కలిగించడం వలన ఏడుస్తూ ఉంటారు. ఈ డాక్టర్ ముందుగా పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని, బాబు రెండు చేతులను సమాంతరంగా చెస్ట్ కు ఆనించి, డైపర్ భాగంలో మరో చేయి వేసి, వీడియోలో చూపినట్లు 45 డిగ్రీల కోణంలో ఉంచి పైకి, కిందకు అనటం వలన బాబు ఏడుపు ఆపివేశాడు.

మీ పిల్లల ఏడుపు ఆపడానికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా వెంటనే మీ పిల్లలు ఏడుపు ఆపివేస్తారు. అలాగే ఇది కూడా చదవగలరు..

పిల్లల ఏడుపును 10 సెకన్లలో ఆపగలిగే టెక్నిక్ : కొత్తగా తల్లి అయిన వారికి ఇది చాలా అవసరం

Video Source : Robert Himalton

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon