Link copied!
Sign in / Sign up
5
Shares

పెళ్లి రోజును మీ భర్తతో ఆనందంగా గడపడానికి మీరు చేయాల్సిన 5 పనులు

పెళ్లి రోజు అనేది మన జీవితం లోనే అతి ముఖ్యమైన రోజుల్లో ఒకటి. పెళ్లి రోజు అనేది మన జీవితాన్నే మార్చేసే లాంటి రోజు. మన భారత దేశం లో పెళ్లి అనేది ఒక   పండుగ లాంటిది. ఎన్నో ఫంక్షనాలు జరుపుకుంటాము ఒక పెళ్లి లో మెహందీ,సంగీత్ మరెన్నో.

ఎంత పండుగ ల ఉన్న సరే మనం కొన్ని విషయాలను మార్చాలి అనుకుంటాము. మీ పెళ్లి రోజు ని మనకి పర్ఫెక్ట్ గా అనిపించే లాగా చేస్కునే కొన్ని డిఫరెంట్ పనులు ఏంటో చూసేద్దామా?

1 . సెలెబ్రేషన్స్ 

సెలెబ్రేషన్స్ భలే అనిపించవచ్చు కానీ కొని సార్లు అలసట గాను ఉంటుంది. ఎన్నో వేడుకలు తరువాత ఎంతో అలసట గా ఉంటుంది  దానివల్ల సరిగ్గా ఎంజాయ్ కూడా చేయలేము. అన్ని వేడుకలు చేస్కునే కన్నా ఒక సాయంకాలం రిసెప్షన్ పెట్టుకునే ఎంతో బాగుంటుంది.

2 . చిన్న గెస్ట్ లిస్ట్

మన పెళ్ళికి కొని సార్లు అందరిని పిలవాలి అనిపించదు. తెలిసిన వాళ్ళు మనకి అసలు ఎవరో కూడా తెలియని వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. గెస్ట్ లిస్ట్ చిన్న గా ఉంటెయ్ బాగుండు అని ఎన్నో సార్లు అనుకుంటాము. మన క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ తో మాత్రం సెలెబ్రేట్ చేసుకుంటే.

౩. ఫాన్సీ వెన్యూస్

పెద్ద 5 స్టార్ హోటల్స్ , పాలస్ లు లో పెళ్లి అనేది అందరికి కల నే కానీ ఒక్కోసారి అవన్నీ షో-ఆఫ్ మరియు ఎంతో అనవసరమైన ఖర్చులు అనిపిస్తూ ఉంటుంది మనకి. అలాంటప్పుడు ఏదైనా సింపుల్ లొకేషన్ లో మీకు మీ భాగస్వామి కి ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకోవాలి.

4 .సామాజిక కారణాలు

ఎంతో మంది జంటలు ఈ రోజుల్లో కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు ట్రెడిషనల్ వెడ్డింగ్స్ లాంటివి కాకుండా.ఇలా చేయడం ఎంతో సమయాన్ని మరియు డబ్బును ఆదా చేస్తుంది. ఇటువంటి జంటలు పేద వాళ్ళ కి సహాయాన్ని అందిస్తారు. ఇలా చేయడం వల్ల మీరు బెటర్ గా ఫీల్ అవుతారు.

5 . తల్లిదండ్రుల స్పీచ్

పెళ్లి రోజు అనేది మీకు మాత్రమే కాదు మీ అమ్మ నాన్నకు కు కూడా ఎంతో స్పెషల్ రోజు. పిల్లల పెళ్లి అనేది ప్రతి కన్నవారి కల. మీ అమ్మ నాన్న ని ఏ సందర్భం గురించి కొన్ని మాటలు మాట్లాడమనండి. దీని వల్ల వాళ్ళకి మరియు మీకు ఇది ఎన్నడూ మర్చిపోలేని జ్ఞాపకం ల నిలిచిపోతుంది.

6 . ప్రమాణాలు

పెళ్లి అనేది జీవితకాలం చేసుకునే ఒక ప్రమాణం. కడదాకా కలిసి ఉండాలి అని ఇరువురు ప్రమాణం చేస్కోండి.  ఈ ప్రమాణాన్ని సీరియస్ గా తీస్కోండి. మీరు ఇద్దరు మాట్లాడే ప్రతి మాట మీ హృదయాల పైన రాసుకోండి. మీ ఈ మాటలు మీరు భార్య భర్తలు గా మీ ఇరువురికి మొదటిసారి చెప్పుకుంటున్న మాటలు.

7 . పర్సనల్ టైం

మీకు మీ భాగస్వామి కి ఇది ఎంతో ముఖ్యమైన రోజు . ఈ జనాలు హడావిడి అంత నుండి బయటికి వచ్చి కాసేపు ఇద్దరు మాత్రమే కలిసి కొంతసేపు సమయాన్ని కేటాయించుకోండి ఇది మీకు ఆఖరి వరకు చిరస్మరణీయంగా నిలుస్తుంది.

పెళ్లి అనేది తప్పకుండ మీ జీవితం లోనే చాలా పెద్ద రోజు. అన్ని వైపులా అన్నిటి గురించి బాగా అలోచించి నిర్ణయం తీస్కోండి. సమయం ఉన్నపుడే మారాల్సిన వాటిని మార్చుకోండి ఆలా చేస్తే భవిష్యత్తు లో బాధ పడాల్సిన వసరం ఉండదు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon