పెళ్ళైన మహిళలు మెట్టలు పెట్టుకోవడం వెనక ఉన్న వైజ్ఞానిక కారణాలు
భారతీయ సాంప్రదాయం ప్రకారం, పెళ్ళైన మహిళలు తమ కాళ్ళ వేళ్ళకు మెట్టలు పెట్టుకోవడం ఆచారంగా భావిస్తారు. పెళ్ళి అయ్యిందయినే గుర్తు కోసం మాత్రమే కాకుండా, మెట్టలు పెట్టుకోవడం వెనక కొన్ని ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయి. అవేంటో చూడండి…
భారత ఆయుర్వేద శాస్త్రం ప్రకారం…
1. మెట్టలు పెట్టుకోవడం వలన, స్త్రీల ఋతుక్రమం సజావుగా ఉంటుంది.
2. స్త్రీలలో బిడ్డలు పుట్టే అవకాశాన్ని పెంచుతుంది.
3. గర్భాశయాన్ని ఆరోగ్యాంగా ఉంచుతుంది.
4. కాలి మూడవ వేలుకు మెట్టలు పెట్టుకోవడం వలన, స్త్రీలలో లైంగిక వాంఛ పెరుగుతుంది. పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది.
5. ఏకాంత సమయంలో ఆ ప్రదేశంలో నొప్పిని తగ్గిస్తుంది.
అందరికి SHARE చేయండి
ఇవి కూడా చదవండి
మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? దాని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలు
