Link copied!
Sign in / Sign up
4
Shares

పసి పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన 5 వస్తువులు

మీలో పెరుగుతున్న మీ బిడ్డ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. వారు వచ్చాక వారి కొరకు ఎన్నో వస్తువులు కొనవలసింది ఉంది.  మీరు ఏది కొనాలి ఎం చేయాలి అని ఆందోళన వద్దు.

మీ బిడ్డ మీ ఇంటికి తీసుకువచ్చే ముందు మీరు తప్పకుండ కొనవలసిన మరియు మార్చవలసిన 5 వస్తువులు.

1 . ఏరోగార్డ్

మీరు నమ్మకపోవచ్చు ఏమో నిజంగానే మీ ఇంట్లో ఉన్న గాలి పరిశుభారమైనది కాదు.  ఇంటిలోనే బయటకన్నా ఎక్కువ కాలుష్యం ఉంటుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి గాలి లో ఉన్న క్రిములు మీ శిశువుని సులభంగా చేరుకోవ చెప్పండి? ఆ క్రిములు ఒక్క ప్రభావం మీ శిశువు లో కనిపించడానికి కొంత సమయం పడుతుంది. అందువలన శిశువు ఇంటికి వచ్చేముందు

తప్పకుండ ఒక గాలి ని పరిశుభ్రపరిచే ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంతో అవసరం. మేము డాక్టర్. ఏరోగార్డ్ ప్యూరిఫైయర్ ని సిఫార్సు చేస్తాము. ఇందులో 9 పరిశుభ్రపరిచే దశలు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులోని ఆక్టివ్ షీల్డ్ ఇంటి లోని గాలిని రొండు రేట్లు పెరుగుగా శుభ్రపరుస్తుంది.

2 . తినుబండారాలు

ఆహరం అనేది ఒక ఇంటిలో ఎంతో కీలకమైనది. కొన్ని సార్లు కావలసినవి కొనిపోయేట్టడం మరచిపోతూ ఉంటాము. మీ శిశువు మీ పాలు లేదా ఫార్ములా పైన ఆధారపడిన మీరు ఈ దశ ను మంచి ఆహరం తీసుకుని ఎదురుకోవాలి. తాజా గ తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. ఫార్ములా ని ఎప్పుడు దగ్గరగా పెట్టుకోండి. మీరు పక్కన లేనపుడు శిశువు కు అమ్మ పాలు బదులు గ ఇది ఇవ్వవచ్చు.

3 . పెద్ద షాపింగ్ లిస్ట్

కాబోయే తల్లులారా మీరు దీనికి సిద్ధంగా ఉండాలి. మీ శిశువు వచ్చాక మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి. అవన్నీ ముందే కొనిపెట్టుకోవాలి కదా. శిశువుకి అవసరపడే దుస్తులు, డైపర్లు,సబ్బులు,షాంపూలు, మసాజ్ నూనెలు మరెన్నో కొనవలసినవి ఉన్నాయి అని మాకు తెలుసు. ఇవన్నీ మీకు మీ శిశువు వచ్చాక పనులు చేయడాన్ని ఇంకా సులభంగా మార్చుతుంది.

4. సిద్ధంగా ఉండండి.!

మీ శిశువుకి రోజులో అనేక సార్లు మీరు పాలు ఇవ్వడానికి మిమల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. స్టైలిష్ గా ఉండే నర్సింగ్ బ్రాస్ , టాప్స్ లేదా దుస్తులు వంటివి ముందే కొనిపెట్టి ఉంచుకోండి అది మీ పనిని ఎంతో సులభంగా చేస్తుంది. తరచూ పాలు ఇవ్వడం వలన అది మీ చనుమొన కి ఇబ్బందులు కలిగించవచ్చు అందుకే ముందు గా మీరు కావలసిన లోషన్స్, ఆయింట్మెంట్స్ వంటివి కొనిపెట్టుకుని ఉంచుకోండి.

5 . అమ్మ అవసరాలు

మీరు విటమిన్ ఈ నూనె లేదా స్ట్రెచ్ మర్క్స్ నూనె ఉపయోగిస్తున్నారా?  ఆలా అయితే అది మనకండి. ఉపయోగించినట్లు అయితే వెంటనే తీసుకోండి మీకు సరిపోయే లోషన్ ని ఉపయోగించండి. మీ జుట్టు లో కూడా కొన్ని మార్పులు రావచ్చు అందువలన మైల్డ్ షాంపూ వినియోగించండి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon