Link copied!
Sign in / Sign up
2
Shares

పసి బిడ్డలకు ఎప్పటి నుండి నీరు తాగించడం మొదలుపెట్టాలి? అమ్మలు తప్పక తెలుసుకోవాల్సిన నిజం..


పసి బిడ్డలకు నీరు ఎప్పుడు తాగించాలి ఇది చాలా మందికి తల్లులకు ఉన్న ఒక ప్రశ్న. పసి బీడ్డలకు నీరు ఏ వయసు నుండి తాగించాలి? ముందే తాగిస్తే ఎలాంటి  ప్రమాదాలు వస్తాయి. ఇవన్నీ ఇక్కడ తెలుసుకోండి…

ఏ వయసులో తాగించాలి

పిల్లలకు 6 నెలల వయసు వచ్చేంతవరకు వారికి కావాల్సిన హైడ్రేషన్ పాల ద్వారా అందుతుంది. 6 నెలల వయసు దాటిన తరువాత కొంచెం కొంచెంగా దాహం వేసినప్పుడు నీరు ఇవ్వచ్చు. బిడ్డకు ఏడాది వయసు దాటి సాలిడ్ ఫుడ్ తీసుకోవడం మొదలు పెట్టిన తరువాత, అవసరమైన మేరకు నీరు ఇవ్వచ్చు.

 

6 నెలలు నిండకుండా పిల్లలకు నీరు ఇస్తే ప్రమాదమా?

6 నెలలు నిండకుండానే పిల్లలకు నీరు అధికంగా ఇవ్వడం వలన, అది పిల్లలు తల్లి పాల నుండి పోషకాలు పొందడాన్ని అడ్డుకుంటుంది. ఆకలిని తగ్గిస్తుంది. పొట్ట నొప్పి కలుగచేస్తుంది. అంతే కాకుండా పది బిడ్డలకు అవసరానికి మించిన నీరు తాగించడం వలన అది ఇంటాక్సీకేషన్ కు దారి తీస్తుంది. నీరు వలన బిడ్డ శరీరంలోని సోడియం పలచబడిపోతుంది. అందుకే 6 నెలలు నిండ కుండా పసి బిడ్డలకు నీరు ఇవ్వడం మంచిది కాదు. 

 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon