Link copied!
Sign in / Sign up
88
Shares

Parle - G బిస్కెట్ ప్యాకెట్ పై ఉండే పాప ఎవరో తెలుసా..! ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు..

మీలో చాలామంది Parle - G బిస్కెట్లను తినే ఉంటారు. 1980, 1990 లలో ఈ బిస్కెట్స్ ప్రతి ఊర్లోనూ లభించేవి.  ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. అయితే ఆ బిస్కెట్ కవర్ పై అమాయకమైన చూపులతో నా చేతులలో ఏమీ లేదు అని చూపుతూ ఉన్న చిన్నారి ఫోటో ఆ బిస్కెట్ కంపెనీకి ఆకర్షణీయం . ప్రస్తుతం ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం మీరే చూడండి.. 

వాళ్ళ నాన్న తీసిన ఫోటో ఇది…

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో 1960 వ సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. తన నాలుగు సంవత్సరాల కూతురుకు ఆ చిన్నారి తండ్రి ముచ్చటగా ఫోటో తీశారు. ఆయన ప్ర్రత్యేకంగా ఫోటోగ్రాఫర్ కాకపోయినా ఆ ఫోటో ఎందుకో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో పార్లే కంపెనీ కంటపడింది. ఆ చిన్నారి ఫోటో వారిని బాగా ఆకర్షించింది. ఆ ఫోటో బాగా నచ్చడంతో పార్లే కంపెనీ తమ బిస్కెట్ ప్యాకెట్లపై బ్రాండ్ ఇమేజ్ గా వాడటం మొదలు పెట్టారు.  ఆ ఫోటోకు ఎటువంటి కలర్స్ గ్రాఫిక్స్ లేకుండా న్యాచురల్ గా వాళ్ళ నాన్న తీసిన ఫోటోనే వేయటం విశేషం. ఇంతకీ ఆ చిన్నారి పేరు ఏంటో నీర్ దేశ్ పాండే.

అప్పుడు -ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి..

పెద్ద పెద్ద కళ్ళు, అమాయకంగా చూసే చూపులు, నా చేతులు ఖాళీగా ఉన్నాయ్, నా చేతుల్లో తినడానికి ఏమీ లేవు అన్నట్లుగా ఉండే ఆ చిన్నారి ఫోటో చూసి పార్లే కంపెనీ వారు వెంటనే ఓకే చేశారట. ప్రస్తుతం నీర్ దేశ్ పాండే గారి వయస్సు 67 ఏళ్ళు. ఇంకో విశేషం ఏంటంటే ఇప్పటికీ పార్లే G బిస్కెట్ కంపెనీ వారు ఆ ఫోటోనే తమ బ్రాండ్ ఇమేజ్ గా వాడుతున్నారు.

మీరు Parle -G బిస్కెట్స్ తిన్నారా, మీకు ఈ బిస్కెట్స్ అంటే ఇష్టమైతే ఈ ఆర్టికల్ ను SHARE చేయండి లేదా COMMENT చేయండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon