Link copied!
Sign in / Sign up
0
Shares

ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటున్నారా..! ఒక్కసారి ఇది చూడండి

ఆర్గానిక్ ఆహరం అనేది పంట పండించేటపుడు ఎటువంటి రసాయనాలు కలిగిన లేదా హానికరమైన పదార్ధాలు లేని ఎరువులతో పండిస్తారు. అవునండి. తప్పకుండ ఆర్గానిక్ ఆహార, మీ కుటుంబానికి ఎంతో మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సాధారణ వాటి కన్నా వీటి  ఖరీదు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఖరీదు ఎక్కువ కావొచ్చు కానీ మీ కుటుంబ సభ్యులు అందరికి ఇది ఎంతో మంచిది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు మరియు లాభాలు కూడా ఉన్నాయి.

రసాయనాల ఉండవు 

చిన్నపుడు నుంచే పిల్లలకి ఇలా పిల్లలకి ఆర్గానిక్ ఆహరం ఇవ్వడం వలన వారి శరీరం లో హానికరమైన ఎరువులతో వున్నా రసాయనాల శాతం తక్కువ ఉంటుంది. అదే కానీ మీరు సహజమైన ఆహరం ఇచ్చినట్లు అయితే మీ కుటుంబ సభ్యులకు ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం వుంది. చర్మం, ఊపిరితిత్తుల మరియు రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్లు సంభవించవచ్చు.

ప్రెగ్నన్సీ సమయంలో 

ఏ ఆహరం అయినా సరే 100 % మంచిది అని చెప్పలేము కానీ ఆర్గానిక్ ఆహరం తీసుకోవడం వలన సహజమైన ఆహరం తీసుకున్నపుడు కన్నా ఇంక ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆర్గానిక్ ఆహరం తీసుకున్న గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యవంతమైన డెలివరీ జరిగింది మరియు పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా జన్మించారు.

పాలు, మాంసం 

ఆర్గానిక్ పాలు మరియు మాంసం ఉత్పత్తులు వినియోగించడం వలన సహజ ఉత్పత్తుల్లో కొలువున్న ఎండోక్రైన్-దిసృప్టింగ్ రసాయనాలనుండి వారిని కాపాడవచ్చు.

ఇటీవల జరిగిన పరిశోధనలో తేలినది ఏమిటి అంటే ఆర్గానిక్ ఆహారం లో హృదయానికి అవసరం అయ్యే ఒమేగా త్రీ ఫాటీ ఆసిడ్స్ అందులో పుష్కలంగా ఉంటుంది. కానీ ఇవన్నీ సహజ ఆహారంలో ఉండవు.

పిల్లలకు అవసరం 

ఆర్గానిక్ ఆహరం అనేది పెద్దల కన్నా పిల్లలకి అత్యవసరం. ఎందుకంటే పిల్లలు రసాయనాలు కలిగిన ఆహరం తీసుకుంటే గనక వారి రోగనిరోధక శక్తీ కూడా తగ్గిపోతుంది అంతే కాకుండా దీని వలన ఎన్నో నష్టాలూ ఉన్నాయి. పిల్లలకి అత్యవసరం అని ఎందుకు చెబుతున్నాము అంటే పెద్దలు కన్నా ఎక్కువ ఆహారం పిల్లలకి అవసరం మరియు తీసుకుంటూ ఉంటారు గనుక.

పరిశోధకులు ఎం చెబుతున్నారు అంటే గర్భధారణ సమయం లో స్త్రీలు సహజ ఆహరం తీసుకున్న పక్షం లో పిల్లలు పుట్టాక వారి ఐక్యూ తక్కువుగా ఉంటోంది అని నిరూపించబడింది.

మొత్తం మీద ఆర్గానిక్ ఆహరం ఆరోగ్య ప్రమాదాలను 94 % వరుకు తగ్గించగలవు మొదట్లో వెంటనే ఆహరం లో మెరుపులు చేయడం వలన కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ తప్పకుండ అవి మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తాయి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon