Link copied!
Sign in / Sign up
3
Shares

ఓరల్ సెక్స్ అంటే ఏమిటి? ఇలా చేయడం మహిళలకు ప్రమాదమా!!

శృంగారం అనేది మగ, ఆడ మధ్య జరిగే ఆనందమైన రతిక్రీడ. శృంగారాన్ని సరిగ్గా ఆనందించడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెబుతున్నారు నిపుణులు. అయితే ఎప్పుడు ఒకే భంగిమలో శృంగారం చేస్తుండటం వలన శృంగారంపై ఇష్టం తగ్గకుండా ఉండటానికి ఓరల్ సెక్స్ పై ఆసక్తి చూపుతున్నారని తాజా పరిశోధనలలో తేలింది. ఇంతకీ ఓరల్ సెక్స్ అంటే ఏమిటో తెలుసుకోండి.

ఓరల్ సెక్స్ అంటే ఏమిటి?

ఓవర్ సెక్స్ అనేది శృంగారంలోని ఫోర్ ప్లేలో ఒక భాగమని గుర్తించాలి. అంటే దంపతులు ఒకరి యొక్క జననాంగాలను నోటితో ప్రేరేపించడం లేదా అక్కడ తాకుతూ శృంగారంలో రెచ్చిపోవడానికి ప్రయత్నించడం, జననాంగాలను తడుముతూ చూస్తూ ఉండటాన్నే ఓరల్ సెక్స్ అంటారు.

ఓరల్ సెక్స్ చేస్తే ప్రమాదమా?

ఓరల్ సెక్స్ చేసే సమయంలో పురుష వీర్యం మహిళల నోట్లో పడిపోవడం వలన గర్భం వస్తుందా అని అడుగుతూ ఉంటారు. అందులో నిజం లేదు. అలాగే వీర్యం సేవించడం వలన బలంగా ఉంటారనుకోవడం కూడా అపోహ మాత్రమే.

ఓరల్ సెక్స్ కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
శుభ్రంగా స్నానం చేయాలి?

ఒకరి జననాంగాలను మరొకరు నోటితో ప్రేరేపించడం లేదా నోటితో తాకడం వలన ఆ భాగాలలో ఉన్న ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాపిస్తాయి కాబట్టి శుభ్రంగా స్నానం చేయడం, జననాంగాలను బాగా క్లీన్ చేసుకోవడం చేయాలి.

లైంగిక వ్యాధులు

ఈ విధంగా సెక్స్ చేస్తున్నప్పుడు కండోమ్ వంటి సేఫ్టీ ఉపయోగించరు కాబట్టి ఒకరి నుండి మరొకరికి సుఖ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

అవాంఛిత రోమాలు

జననాంగాల వద్ద ఉన్నటువంటి అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తీసివేయడం లేదా ఓరల్ సెక్స్ చేయాలనుకున్నప్పుడు క్లీన్ చేసుకోవడం చేయాలి.

ఆహారం

ఓరల్ సెక్స్ చేసే ముందు తీసుకునే ఆహారం కూడా ముఖ్యమే. ఎక్కువగా వాసన వచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన యోని నుండి దుర్వాసన వీర్యం బయటకు వచ్చేటప్పుడు వాసనలు కలుగుతుంటాయి. అందుకని సరైన డైట్ పాటించాలి.

భార్యాభర్తలు ఈ విధంగా చేయాలి?

శృంగారంపై కోరికలు అనేవి మగ, ఆడ ఇద్దరిలో సర్వసాధారణమే. ఐతే ఎప్పుడు ఒకే భంగిమలో పాల్గొనటం వలన బోర్ గా ఉంటుంది, కాబట్టి శృంగారంలో ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుని ఎలా చేస్తే ఆనందంగా ఉంటారో మాట్లాడుకోవాలి.

గమనిక : ఈ విషయం గురించి చాలామందికి అవగాహన లేక సరైన సంతృప్తిని మరియు ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఈ సమాచారం తెలుసుకోవాలనుకున్న వారికోసమే ఈ ఆర్టికల్.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon