Link copied!
Sign in / Sign up
12
Shares

నిద్రపోయే పాపను అమ్మ ఎలా రెడీ చేసిందో చూడండి.. ఈ 10 ఫోటోలు చూస్తే మీ చిన్నారులు కూడా నవ్వుతారు


పిల్లలను అందంగా తయారు చేయడమంటే అమ్మలకు చాలా ఇష్టం, ఎంతో సరదా. వారికి అన్ని వేసి అందంగా తయారు చేసి ముద్దుగా చూసుకుని మురిసిపోతారు. కానీ ఈ అమ్మ వినూత్నంగా ఆలోచించింది, పాప నిద్రపోయే సమయంలో తమ పాపకు ఏదో ఒక డ్రెస్ వేసేయడం కాకుండా ప్రత్యేకంగా ఉండే డ్రెస్ లు వేసి, వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేది. అవి కాస్త చాలా వైరల్ అయ్యాయి.

తనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే…

రోజు తన పాప నిద్రపోయిన తరువాత, తను పాపను అలానే చూస్తూ ఉండిపోయేది. పాపను ఇంకా ముద్దుగా చేయాలంటే ఏమి చేయాలా అని  అలోచించి, పాపను ఇలా అలంకరించి ఫోటో తీసింది. అవి బాగా రావడంతో ప్రతిరోజు అలానే చేయడం మొదలుపెట్టింది. ఫలితం ఈ అందమైన ఫోటోలు… 

#1

 

#2

 

#3

 

#4

 

#5

 

#6

 

#7

 

#8

 

#9

 

#10

 

#11

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon