Link copied!
Sign in / Sign up
0
Shares

నెలలు నిండకుండానే సమస్యలతో పుట్టిన ఈ పిల్లలు మరణాన్ని చిరునవ్వుతో జయిస్తున్నారు!!


నెలలు నిండకుండానే పుట్టిన నెల తక్కువ పిల్లలు, చాలా బలహీనంగా ఉంటారని అందరూ అనుకుంటారు. సాదారణంగా పుట్టిన పిల్లలతో పోల్చుకుంటే, వీరు ఎదురుకోవాల్సిన సమస్యలు ఎక్కువుంటాయి. కానీ వీళ్ళు బలహీనులు మాత్రం కాదు. వీళ్ళు యుద్ధం పూర్తి అవ్వకముందే పుట్టిన, ఆ యుధాన్ని పూర్తి చేసే సత్తా వాళ్ళలో ఉంటుంది. ఏదై ఏమైనా సమస్యలన్నిటిని ఎదురుకుని చిరు నవ్వుతో అమ్మ వాడిని చేరుకుంటారు… అలాంటి కొంతమంది పిల్లలు మరణాన్ని జయించి నవ్వుతున్న  ఫోటోలు ఇక్కడ చూడండి… మీకు సమస్యలను ఎదురుకునే ధైర్యాన్ని, బలాన్ని, ఉత్సాహాన్ని పొందుతారు.. 

#1. 

ఒక కేజీ కంటే తక్కువ బరువుతో పుట్టాడు...అందరూ బతకడనుకున్నారు...కానీ బతికి చూపించాడు...వాళ్ళందరిని వెక్కిరిస్తున్నట్టు నవ్వుతున్నాడు.

#2

అమ్మ కడుపు నుండి 33 వారాలకే బయటకు వచ్చింది...స్ట్రోక్ కు గురయ్యింది...తాను నవ్వడం కుదరదన్నారు...కానీ వాళ్ళందరూ తప్పని నిరూపించింది.

#3

కేవలం 2 కేజీల బరువుతో పుట్టాడు...వరం పాటు ఐసీయూ లో ఉన్నాడు...కోలుకున్నాక చిరు నవ్వులు 

 
#4

16 వారాలకే పుట్టింది...కోలుకున్నాక ఇలా నవ్వుతుంది 

#5

31 వారాలు...కేవలం ఒక కేజీ బరువుతో పుట్టాడు...కానీ పోరాడి గెలిచాడు 

#6

నాకు ఏమి కాదు అమ్మ!!

#7

నాన్న భయపడకు...!!

#8

కేవలం కేజీ బరువుతో పుట్టింది...కానీ సమస్యలన్నిటిని ఎదురుకుని...ఇలా నవ్వుతుంది 

#9

ఈ నవ్వు కన్నా అద్భుతమైనది ప్రపంచంలో ఏది లేదు...


చావును తమ చిరునవ్వులతో ధైర్యంగా ఎదురుకుంటున్న ఈ పిల్లలు...మనకు కొండంత స్ఫూర్తిని ఇస్తున్నారు కాదా!! ఈ నవ్వుల నుండి స్ఫూర్తిని ధైర్యాన్ని పొందండి...అందరికి SHARE చేయండి...

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon