Link copied!
Sign in / Sign up
13
Shares

నెలల బిడ్డను కనిపడేశారు : అనాథలా చంటి బిడ్డ 😥😥

ఈ ఫోటోలో కనిపిస్తున్న చంటి బిడ్డ పుట్టి కనీసం నెలలు కూడా గడవకుండానే ఇలా నడిరోడ్డు మీద ఎవరూ లేని అనాథలా పడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎర్రటి కండువాలో, ఒక పాల డబ్బా పక్కన పడుకుని ఉన్న ఈ చిన్నారిని చూసి అందరూ చలించిపోతున్నారు. అసలు ఈ బాబు పరిస్థితి ఇలా కావడానికి అసలు కారణం ఏంటో తెలుసా..!

కనిపడేశారు..

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ ముక్కుపచ్చలారని చిన్నారే కాదు, ఇంకా కొన్ని వేల మంది చిన్నారులను చెత్తకుప్పల్లో, రోడ్ల పక్కన, పార్కులలో, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లలో కనికరం లేకుండా పడేస్తున్నారు. వయస్సులో ఉన్నప్పుడు తెలియకుండా చేసిన తప్పుల కారణంగా, సహజీవనంపై అవగాహన లేకపోవడం, తాము చేస్తున్న తప్పుల కారణంగా అసలేం జరుగుతుంది అనే కనీస ఆలోచన లేకుండా కనిపడేస్తున్నారు. దీని కారణంగా అన్యం పుణ్యం తెలియని ఆ చంటి బిడ్డలు అనాధల్లా రోడ్లపైన పొట్ట నింపుకోవడానికి అడుక్కుంటున్నారు.

ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి

తమ కోరికలను తీర్చుకోవడానికి తప్పు చేసేముందు ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ఇలా చేసి మాకు ఏమీ సంబంధం లేదన్నట్లుగా వదిలించుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే, బాధపడితే ఏం వస్తుంది. ఇటువంటి వాళ్ళ వల్ల పుట్టిన బిడ్డకు ఎవరూ లేనివాడివి అనే ముద్రను వేస్తున్నారు. ఈ తప్పులకు కారణం వారి వయస్సా? కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు చేసిన తప్పా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి.

ఇటువంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా అందరికీ అవగాహనతో పాటు బుద్ధి వచ్చేలా SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon