Link copied!
Sign in / Sign up
80
Shares

నాన్న ప్రేమ ఎంత గొప్పదో, పిల్లల గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాడో ఈ 10 ఫోటోలు చూస్తే తెలుస్తుంది 😱😱❤️❤️

నాన్న.. పిల్లలతో గడిపే క్షణాలు తక్కువే అయినా ఎప్పుడు పిల్లల గురించి, వారి భవిష్యత్ గురించి  ఆలోచిస్తూ వాళ్లకు ఏం కావాలో, ఏది అవసరమో ముందే తెలుసుకుని గొప్ప జీవితాన్ని ఇస్తాడు. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, నాన్న బాధ్యత కూడా అంతే గొప్పది. అర్థరాత్రి పిల్లలు అనారోగ్యంతో బాధపడితే చాలు కంటిమీద కునుకులేకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు, నాకు ఇది కావాలి నాన్న అడగటమే ఆలస్యం క్షణాలలో పిల్లలముందు ఉంచుతాడు. అది నాన్నంటే..  అయితే నాన్న పిల్లల పట్ల ఎంత ప్రేమగా ఉంటాడో, ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాడో ఈ అద్భుతమైన ఫోటోలను చూస్తే మీకే అర్థమవుతుంది.. 

#1 ఊరికి వెళ్తున్నా బుజ్జి,త్వరగా తిరిగివస్తాను 

 

#2 నాన్న ఎలా పడుకుంటే మేము కూడా అలాగే పడుకుంటాం 

 

#3 నాన్నతో సెల్ఫీ.. మీ ఆయన ఇలా చేస్తుంటాడా..!

 

#4 నాన్న నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు..

 

#5 అప్పుడే పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకుని ఆనంద భాష్పాలతో..

 

#6 ఒకరంటే ఒకరికి మాటల్లో చెప్పలేని ప్రేమ..

 

#7 బిడ్డ నవ్వుకోసం నాన్న ఏమైనా చేస్తాడు 

 

#8 ఐ లవ్యూ డాడీ..

 

#9 మిమ్మల్ని జాగ్రత్తగా  చూసుకునే బాధ్యత నాది..

 

#10 వేలుపెట్టుకుని నడిపిస్తూ పిల్లలకు అండగా, తోడుగా..

నాన్నంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికీ, నాన్న ప్రేమను మిస్ అవుతున్న ప్రతి ఒక్కరూ SHARE చేయండి.  నాన్నతో మీకున్న అనుబంధాన్ని COMMENT రూపంలో పంచుకోండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon