Link copied!
Sign in / Sign up
0
Shares

'మదర్స్ డే' స్పెషల్ : మన హీరోలు వాళ్ళ అమ్మ గారితో.. అరుదైన ఫోటోలు మీరూ చూడండి

అమ్మ.. మన బాధను, సంతోషాన్ని, కష్టాన్ని, ఏడుపును, నొప్పిని, ఇలా ఎన్నో విషయాలను మనం చెప్పకపోయినా ముందే తెలుసుకుని మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ సృష్టిలో దేవుడికి కూడా దొరకని అదృష్టం అమ్మ ప్రేమను అందుకునే అదృష్టం మానవులకు దక్కింది. అందుకే ఈ ప్రపంచంలో ఎంతో విలువైనది, గొప్పనైనది, కొనలేనిది అమ్మ ప్రేమ మాత్రమే. మనల్ని ప్రతి రోజూ చక్కగా, జాగ్రత్తగా చూసుకుంటూ మనకు ఏం కావాలో ఆలోచిస్తూ నిరంతరం కష్టపడుతున్న అమ్మకు పండుగలా ఒక రోజున అందరూ జరుపుకుంటున్నదే 'మదర్స్ డే'. అలాంటి గొప్ప రోజు (13.05.2018) మనం అభిమానించే హీరోలు, హీరోయిన్లు వారి అమ్మగారితో గడిపిన క్షణాలు ఫోటోల రూపంలో ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. మీరు కూడా మీ పిల్లలతో లేదా మీ అమ్మగారితో దిగిన ఫోటోలను కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేసి అమ్మకు 'మదర్స్ డే' శుభాకాంక్షలు తెలియజేయండి. హ్యాపీ మదర్స్ డే 

#1 చిరంజీవి, నాగబాబు అమ్మతో..

 

#2 నరేష్ వాళ్ళ అమ్మగారితో 

 

#3 వరుణ్ తేజ్ 

 

#4 నాగశౌర్య 

 

#5 మహేష్ బాబు అమ్మగారు 

 

#6 మహేష్ భార్య నమ్రత వారి పిల్లలు 

 

#7 జూ. ఎన్టీఆర్ 

 

#8 రాశి ఖన్నా 

 

#9 అల్లు అర్జున్ 

 

#10 రామ్ చరణ్ 

 

#11 రకుల్ ప్రీత్ సింగ్ 
#12 కాజల్ అగర్వాల్ 

 

మరొక్కసారి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు.. మీరు మీ అమ్మగారితో కలిసి ఉన్న ఫోటోలను కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon