మీకు పుట్టబోయేది ఎవరో ఇంటి దగ్గరే తెలుసుకోవడానికి 5 సులభమైన మార్గాలు
సాధారణంగా మనకు పుట్టబోయే బిడ్డ పాపనా? బాబునా? అని తెలుసుకోవడానికి 18-20 వరాల వరకు ఆగాలి. కానీ మీకు సులువుగా తెలియాలి అని అంటే ఈ లక్షణాలను గమనిస్తే సరిపోతుంది. ఇప్పుడు డాక్టర్ని సంప్రదించకుండానే పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని తెలుసుకోవడానికి ఉన్న 5 మార్గాలు ఏమిటో చూద్దాము.
1. వెడ్డింగ్ రింగ్ టెస్ట్
మీ వెడ్డింగ్ రింగ్ ను పొట్టమీద పెట్టుకొని వేలాడతీయండి. అది పెండ్యులం లాగా పక్కకు ఊగితే బాబు, గుండ్రంగా ఊగితే పాప పుట్టే అవకాశం ఉంది.
2. మార్నింగ్ సిక్నెస్
ఒకవేళ మీరు గర్భం దాల్చిన మొదట్లో మార్నింగ్ సీక్నెస్ ఎక్కువుగా ఉంటె మీకు పాప పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. బాబు పుట్టే అప్పుడు కూడా మార్నింగ్ సీక్నెస్ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది.
3. మీ గర్భాన్ని ఎలా మోస్తున్నారు
మీ గర్భం సైజు మరియు మోసే విధానంను బట్టి కూడా మీ బిడ్డ కనిపెట్టవచ్చు. ఒకవేళ మీ కడుపు పెద్దగా ఉంది పింకీ ఎత్త్తకొని మోస్తుంటే మీకు పాప పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. అదే మోయడం సులువుగా ఉంటె బాబు అనుకోవచ్చు.
4. ఆకలి - ఇష్టాలు
స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తే అమ్మాయి, సాల్ట్ మరియు పుల్లవి తినాలనిపిస్తే అబ్బాయి పుట్టే అవకాశం ఉంది. కానీ, ఇవి మీ పర్సనల్ ఇష్టాలబట్టి కూడా ఉండచ్చు.
5. మొటిమలు
యవ్వన దశలోనే కాదు, గర్భం దాల్చిన తరువాత కూడా మొటిమలు వస్తాయి. ఎక్కువ వస్తున్నాయంటే మీ ఇంటికి మహాలక్ష్మి వస్తుందని అర్థం. ఒకవేళ తక్కువ వస్తే బుజ్జి పిల్లాడిని కౌగిలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి.
బాబు కానీ పాప కానీ ఎవరు పుట్టినా సంతోషమే. బాబు పుడితే వారసుడు, పాప పుడితే మహా లక్ష్మి ఇంటికి వస్తారు. ఏది జరిగిన మనకు సంతోషమే. ఈ విషయాలు అందరికి షేర్ చేయండి, వాళ్ళని కూడా పుట్టబోయే బిడ్డ పాప బాబ అని కనుక్కోమని చెప్పండి. ఎవరు ఏమి చెప్తారో వినండి, సరదాగా ఉంటుంది.
