Link copied!
Sign in / Sign up
28
Shares

మీ పొట్టలో కొవ్వు తగ్గి నాజూకుగా కనపడాలంటే ఈ ఒక్క అలవాటు చేసుకోండి

ప్రతిరోజూ వ్యాయామం చేయడం కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా కండరాళ్ళకు సంబంధించిన వ్యాయామాలు మరింత కష్టం. కానీ, ఫ్లాట్ టమ్మీని సాధించడానికి ఇవే మార్గంలా అనిపిస్తాయి. కంగారు పడకండి, సులభంగా పొట్ట తగ్గించే కొన్ని వ్యాయామాలు మీకోసం.

1. Pick and Extend

మ్యాట్ మీద వెల్లికిలా పడుకోండి. ఇప్పుడు, కింద ఇమేజ్ లో ఉన్నట్టు ఎడమ కాలును, కుడి చేతిని నిటారుగా ఎత్తండి. తరువాత మీ చేతితో కాళ్ళ వేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇపుడు ముందు చేసిన విధంగా కుడి కాలు ఎడమ చేతిని దగ్గరికి తీసుకొని రండి. ఇలా కాళ్ళు చేతులు మారుస్తూ 20 సార్లు చేయాలి.

2. Standing Side Crunch

ఎడమ కాలు మీద నిల్చుని మీ రెండు చేతులు తల వెనక భాగంలో పెట్టండి. ఇప్పుడు మీ కుడి మోచేతిని కుడి మొకాలుకి తాకించడానికి ప్రయత్నించండి. ఇలా కాళ్ళు మారుస్తూ 15 సార్లు చేయండి.

3. Chest Flys With Leg Extensions

రెండు చేతుల్లో డుంబుల్స్ పెట్టుకొని వెల్లకిలా పడుకోండి. ఒక కాలుని స్ట్రెచ్ చేసి మరొక కాలుని 90 డిగ్రీ కోణంలో ఎత్తండి. అలా కాలుని పైకి ఎత్తినప్పుడు డంబెల్స్ ని చేతులతో పక్కకు అంటే మీ శరీరంకి ఇరు వైపులకి తీసుకొని రండి. ఇలా 10 రెప్స్ ని పూర్తి చేయండి.

4. Knee Up Overhead Press

మ్యాట్ మీద మోకాళ్ళు కొంచెం వంచి కూర్చొని డంబెల్స్ ని ఎత్తుకొని చేతులను భుజాలకు సమానంగా తీసుకుని రండి.  ఇప్పుడు కొంచెం వెనక్కి వాలి కాళ్ళని కొంచెం పైకి ఎత్తండి. అలా కాళ్ళు ఎత్తుతూనే చేతులను కూడా భుజాల కంటే కొంచెం పైకి ఎత్తండి. ఈ పోసిషన్ లో 2 లేదా 3 సెకన్లు ఉండండి. ఇలా రోజుకి 15 సార్లు చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon