Link copied!
Sign in / Sign up
35
Shares

మీ పిల్లలు బరువు పెరిగి బలంగా ఆరోగ్యంగా ఉండడానికి 6 ఆయుర్వేద చిట్కాలు

తల్లిగా మీ పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలని మీరు కోరుకుంటారు. అందుకు కోసం మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు.  కానీ పిల్లలు సరిగా తినరు, బరువు పెరగరు. బలహీనంగా తయారవుతారు. దీనికి పరిష్కారం ఆయుర్వేదం. ఈ ఆయుర్వేద చిట్కాలతో మీ పిల్లలు బరువు పెరిగి, బలంగా ఆరోగ్యంగా ఉంటారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

పిల్లలు ఆహరం సరిగా తినకపోడానికి కారణం:

సరైన ఆహరం తినకపోవడం పిల్లలలో సాధారణంగా ఉండే ఒక రుగ్మత. దానిని వైద్య పరి భాషలో ‘అనొరెక్సియా’ ఇది చిన్న సమస్యలా కనిపించిన  దీనితో పిల్లలకు భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. పిల్లలు సరిగా తినకపోతే పోషకాహారం అందదు. బరువు పెరగరు. రోగ నిరోధక శక్తి తగ్గి సులభంగా రోగాల బారిన పడుతారు. అనారోగ్యంగా బలహీనంగా ఉంటారు. ఇప్పుడు మీ పిల్లలను ఆహరం తీసుకునేలా చేయాలంటే, ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి….

1. వీటిని ఆహారంలో చేర్చండి…

మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం లాంటి వాటిని పిల్లల ఆహారంలో తరచుగా తక్కువ మోతాదులో వాడండి. ఇవి పిల్లల జీర్ణ శక్తిని పెంచి వారికి ఆకలి కలిగిస్తుంది. ఆహారం ఎక్కువుగా తీసుకుంటారు.

2. వ్యాయామం

పిల్లలను సురక్షితమైన స్థలాలలో కాసేపు ఆడుకోవడానికి ప్రోత్సహించండి. దీని వలన పిల్లలలో క్యాలోరీలు ఖర్చవుతాయి. ఆకలి పెరుగుతుంది. ఆహారం తీసుకుంటారు.

3.దిగులు

చాలా మంది పిల్లలు సరిగా ఆహరం తీసుకోకపోడానికి ఇది ఒక కారణం. పిల్లలు ఏదైనా విషయం మీద భయపడి లేదా దిగులు పడితే ఆహరం ఇష్టంగా తినరు. అందుకే ముందు దానికి కారణం ఏంటో తెలుసుకోండి. పిల్లలలు దిగులుపడకుండా చూసుకోండి.

4. నెయ్యి

పిల్లల ఆహరంలో నెయ్యిని తక్కువ మోతాదులో రోజు అలవాటు చేయండి. నెయ్యి వుండే ఆయుర్వేద తత్వాలు. పిల్లలలో ఆకలిని పెంచుతుంది. దానితో పాటు రోగ నిరోధక శక్తి, జీర్ణ శక్తి, బుద్ధి కుశలత పిల్లలలో పెరుగుతాయి.

5. పండ్లు

పండ్లలో విటమిన్లు, శక్తి తో పాటు పీచు పదార్ధాలు ఉంటాయి. ఇవి పిల్లలకు సులువుగా అరుగుతాయి. జీర్ణ శక్తి, ఆకలి పెరుగుతుంది. పిల్లలకు ఇతర ఆహారాలను కూడా ఇష్టంగా తీసుకుంటారు.

6. పాల ఉత్పత్తులు

పాలు మరియు పాల ఉత్పత్తుల్లో అధిక  శాతం కాల్షియమ్ ఉంటుంది. పిల్లలకు రోజు ఒక గ్లాసు పాలు తాగడం అలవాటు చేయండి. అలాగే ఆహారంలో పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులను తరచూ అందివ్వండి. ఇవన్నీ పిల్లల బరువు పెరిగేలా చేస్తాయి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon