Link copied!
Sign in / Sign up
0
Shares

మీ పిల్లలకు జ్వరంతో పాటు ఈ 5 లక్షణాలు కనిపిస్తే అది సాధారణ జ్వరం కాదు అని అర్ధం

పిల్లలకి వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.ఒకవేల మీరు గనక వారి ప్రవర్తన లో ఏదైనా మార్పులు గమనించి వుంటే వారు అనారోగ్యం కి గురి అయ్యే అవకాశాల ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ పిల్లలు తిండి సరిగ్గా తినకుండా ఉంటూ, ఏడుస్తూ లేదా వారి ప్రవర్తన లో ఏదైనా మార్పు వుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన ఆవరసం వుంది. మీ పిల్లలు లేచినపుడు వారి బుగ్గలు ఎర్ర గ ఉండి మరియు ఒళ్ళు వేడిగా వుంటే థెర్మోమీటర్ తీసుకుని ఎంత జ్వరం ఉందొ గమనించండి.ఒకవేళ జ్వరం ఎక్కువగా వుంటే వెంటనే మందులు ఇవ్వండి లేదా డాక్టరును పిలవండి.

క్రింది ఉన్న ఐదు గుర్తులు గనక మీ పిల్లలు లో గమనించినట్లు అయితే తక్షణ శ్రద్ధ అవసరం.

1 . జ్వరం 100.4°F కన్నా ఎక్కువ

 ఉష్ణోగ్రత 100.4°F కన్నా తక్కువగ వుంటే గనక అది అందరికి మాములే. కానీ దానికన్నా ఎక్కువగా గనక ఉన్నట్లు అయితే చికిత్స అవసరం. పుట పుట కి ఉష్ణోగ్రత మారె అవకాశం వుంది.మధ్యాహ్నం ఎక్కువగా ఉండవచ్చు,తెల్లారున తగ్గవచ్చు అన్నమాట.ఉంషోగ్రత కనుక 100.4°F కన్నా తక్కువగా ఉంటే మీ పిల్లలు కి జ్వరం లేదు అని అర్ధం.

2 .అసాధారణమైన ప్రవర్తన

మీ పిల్లలు అసౌకర్యంగా చిరాకుగా వుంటూ రోజు ల కాకుండా .నీరసంగా ఉంటూ తిండి సరిగ్గా తినకుండా సరిగ్గా పడుకోకుండా ఆడుకోడానికి ఆసక్తి చూపించారు.ఇవన్నీ జ్వరానికి గల గుర్తులు.

3 .ఆకస్మిక జ్వరం

దీనిని ఆంగ్లం లో ఫిబ్రిల్ సెజుర్స్ అంటారు.అంతే మీ శిశువు ఉండాల్సిన బరువు లేదా పరిమాణం కన్నా తక్కువగా వుంటే ఒక్కోసారి ఒళ్ళు ఆకస్మకంగా వేడి గా వుండి మల్లి మాములు అయిపోతుంది.ఇటువంటివి మనకి భయం కలిగించినా వీటి వలన శిశువు ఆరోగ్యం కి ఏ హాని కలిగించదు. కానీ ఒళ్ళు కొన్ని నిమిషాలు కన్నా ఎక్కువ సేపు వేడిగా ఉన్నట్లు అయితే ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది అప్పుడు అత్యవసర చికిత్స అవసరం.ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి తరచూ డాక్టరు దగ్గరకు వెళ్లి చూపించడం మంచిది.

4 .శరీర లక్షణాలు

అనేక లక్షణాలు శిశువు శరీరం లో ఆనారోగ్యం గురించి తెలుపుతాయి అది జ్వరం లేదా ఇంకా వేరే ఏదైనా తీవ్రమైనది కూడా కావొచ్చు.శిశువు కు చెవి పోటు ,గొంతు మంట,దద్దుర్లు లేదా కడుపు నెప్పి లాంటివి ఉండవచ్చు.మాములు కన్నా వారికీ ఎక్కువ దాహం వేస్తుంది.ఇలాంటివి అన్ని జ్వరానికి కల లక్షణాలు కావొచ్చు.

5 . తరచూ వాంతులు అవ్వడం.

మీ శిశువు కు గనక ఎక్కువగా కడుపు నెప్పి లేదా వాంతులు అవుతూ ఉంటెయ్ ఎక్కువ జ్వరం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోవడం లో గని ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైతే వెంటనే డాక్టరును కలవటం అవసరం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon