Link copied!
Sign in / Sign up
96
Shares

మీ పిల్లల తలతో ఈ వీడియోలో ఉన్నట్లు అస్సలు చేయకండి, ముద్దు పెట్టుకోవడానికి కూడా : ఎందుకో ఇది చూస్తే మీకే అర్థమవుతుంది..

మన టైనీ స్టెప్ తెలుగును రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ప్రేక్షకులకు ఇప్పుడు చెప్పుకునే విషయం గురించి బాగా అర్థం అవుతుంది. ఇంతకుముందే ఇటువంటి విషయాల గురించి చెప్పుకున్నాం. పసిపిల్లలతో చేయకూడని పనులు, ఈ విధంగా చేయడం వలన పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో కూడా చూశాం.  అందులో తలను ఎక్కువగా షేక్ చేయడం, ముద్దు పెట్టుకోవడం, కెమెరాతో ఫోటోలు తీసేటప్పుడు, పడుకోబెట్టేటప్పుడు. కాగా మీ పిల్లల తలను ఊపడం లేదా ముద్దు పెట్టుకోవడం వలన ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూడండి..

పిల్లల మెదడుపై ప్రభావం

పిల్లల మెదడు ఎదుగుదల దాదాపు 10 ఏళ్ళ వరకు ఎదుగుతూనే ఉంటుంది. పసిపిల్లలు లేదా పదేళ్ల లోపు పిల్లలను పైకి ఎత్తుకుని తల ఊగేలా ఆడించడం లేదా పైకి కిందకు ఎగురవేయడం వలన వారి మెదడుపై ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. బ్రెయిన్ చుట్టూ ఉండే ఎముకల కండరాలు, తల బయటకు చూడటానికి పెద్దగా ఉన్నా లోపల మాత్రం ఇంకా ఎదుగుదల సున్నితంగా ఉంటుంది. ఇలా చేయడం వలన బ్రెయిన్ కు సరిగ్గా అందవలసినఆక్సిజన్ కూడా అందదు మరియు కొన్నిసార్లు రక్తస్రావం కూడా కావచ్చు.

ఇలా చేస్తే జరుగుతుంది

పిల్లలను తరచూ ఇలా పైకి కిందకు తల ఊగేలా ఊపడం చేయడం వలన వారి మెదడు ఎదుగుదలలో ఎటువంటి మార్పు ఉండదు.  కంటిచూపుపై కూడా ప్రభావం కనిపిస్తుంది. పిల్లల వెన్నెముకకు ఇబ్బంది కలగవచ్చు.

ఇది అందరూ అర్థం చేసుకుని ఇకపై చేయరని ఆశిస్తున్నాం. దయచేసి అందరికీ SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon