Link copied!
Sign in / Sign up
12
Shares

మీ జన్మ రాశి మీ బంధం గురించి ఏమి చెప్తుంది ?


మీరు నమ్మిన నమ్మకపోయినా మీ జన్మ రాసి మీ మరియు మీ ప్రేమ బంధం గురించి చాలా విషయాలు చెప్తుంది. మీరు వృశ్చికం కావొచ్చు లేదా వేరే ఏ రాసి వారు అయినా కావొచ్చు కానీ మీ ప్రేమ బంధం గురించి గ్రహాలు వాటి పైన ఆధారపడి ఉంటుంది. మీ ప్రేమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే క్రింది వాటిని చదవండి.

మేషరాశి ( మార్చ్ 21 నుండి ఏప్రిల్ 19 )

మేషరాశి వారు బయటకి కఠినంగా అనిపించినా మనసులో చాలా మృదువైన స్వభావం కల వారు. నిజాయితీ గాను మరియు అభద్రతా భావాన్ని సహించలేరు. ఎంత గానో ప్రేమించుకునే ప్రేమికులు పడకగదిలోను మరియు బయట బంధాన్ని ఇంకో ఎత్తు కు తీసుకెళ్లడానికి భయపడరు. ప్రియుడు లేదా ప్రియురాలు బంధానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే తట్టుకోలేరు సున్నితమైన మనస్తత్వామ్ గనుక.

వృషభం (ఏప్రిల్ 20 నుండి మే 20 )

ఈ రాశి గల వారు బుజ్జగింపడటం లేదా లాలించాపడటాన్ని మరియు తన భాగస్వామి స్పెషల్ గ ఫీల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ప్రేమ లోను జీవితం లోను భాగస్వామి నుండు ఎక్కువ ఆసిస్తూ స్థిరత్వాన్ని ఇష్టపడుతారు. వాళ్ళ అవసరాన్ని వాళ్ళ భాగస్వామి కోసం త్యాగం చేయడం లో ఎలాంటి ఇబ్బంది అనిపించదు.

మిధునరాశి (మే 21 నుండి జూన్ 20 )

ఈ రాసి వారికీ తెలుసో లేదో గని వీరు రొమాన్స్ లో నిపుణులు. బంధానికి సంబంధించినంత వరకు వీరు చాల నమ్మకమైన గల వారు. వారి నవ్వించే గుణం మరియు అందమైన స్వభావం వారి భాగస్వాములను ఆసక్తికరంగా ఉంచుతుంది.

కర్కాటకము ( జూన్ 21 నుండి జులై 22 )

వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కల వారు మరియు జీవితం లో స్థిరత్వం కొరకు కోరుకుంటారు.ఒకసారి ఎవరికైనా పడ్డారు అంటే వారినే పట్టుకుని వేలాడుతూ తనది నిజమైన ప్రేమ అని చెప్పడానికి చాలా కష్టపడుతూ ప్రయత్నిస్తుంటారు.

సింహము ( జులై 23 నుండి ఆగష్టు 22 )

ఈ రాశి కలవారు తిరస్కరణ కు భయపడరు మరియు అన్ని రొమాంటిక్ ప్రయత్నాలకు ఓపెన్ గా ఉంటారు. వారి అయత్నకృతమైన వలన బంధాలు లో గొడవలు గాను ఉంటుంది.చుట్టూ ఉన్న వారి లో బెస్ట్ ని వెతుకుతూ ఉంటారు.చుట్టూ ఉన్న వారికీ బహుమతులను ఇస్తూ తన ప్రేమ ను వ్యక్త పరచాలి అనుకుంటారు.

కన్య ( ఆగష్టు 23 నుండి సెప్టెంబర్ 22 )

వీరు పరిపూర్ణులు గా ఉంటారు మరియు వ్యక్తి వాదం మరియు స్వాతంత్య్రాన్ని కోరుకుంటారు. వీరు కొన్ని సార్లు రొమాంటిక్ గా ఉండకుండా సెంటిమెంటల్ గా ఉంటారు. ప్రేమ లో బడి గుడ్డి గా ఉండటాన్ని మాత్రం చేయరు. తన భాగస్వామి తో విభేదించాడు వెనకాడరు. హేతుభేదంగా నిర్ణయాలు తీసుకోడానికి లోక జ్ఞనం ని ఉపయోగిస్తారు.

తుల ( సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 22 )

తులా ఏ రాశి వారు పేరు కి తగ్గట్టే దూరంగా స్వతంత్ర భావన కలిగి ఉంటారు. భాగస్వామి ని ఎంచుకోవడం లో అధిక జాగ్రత్తలు తీసుకుంటారు. సమానంగా గౌరవించే వారి కోసం ఎదురుచూస్తారు. తుల రాశి వారు వారి భాగస్వాములతో మేధస్సు లోను భావోద్వేగంగాను ముడి పడి ఉంటారు.

వృశ్చికము ( అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 )

ఈ రాశి వారు విశ్వాసం, శృంగార భావన , ఆశయం కలిగి ఉన్నవారై ఉంటారు. తరువాత ఎం చేయాలో అని గుర్తించే దాక భాగస్వాములను వేచి ఉండాల్సిందే. వీరు తీవ్ర స్వభావం కలవారు ఒకసారి ఎవరితో అయినా ప్రేమలో పడితే వారితో చివరి దాక ఉంటారు.

ధనస్సు ( నవంబర్ 22 నుండి డిసెంబర్ 21 )

ఈ రాశి వారు అన్వేషకులు. జీవితం లో కొత్త అనుభవాలకై ఎంతో ఆత్రుత తో ఉంటారు. చాలా నిజాయితీ గా ఉంటారు ఎంత నిజాయితీ గా అంటే కొన్ని సార్లు అది భాగస్వామి ని భయపెట్టేంతగా. వీరు ఆశావాదులు ఈ సెంటిమెంట్ రొమాన్స్ లో సోకె అవకాశాలు కూడా ఉన్నాయి.

మకరము ( డిసెంబర్ 22 నుండి జనవరి 19 )

ఈ రాశి వారు ఆశయం తోను లక్ష్యాన్ని అందుకోవాలని తపన తోను ఉంటారు. వీరు ఒకే భాగస్వామి తో ఉండాలి అని ఆశపడుతారు. వీరు తన భాగస్వాముల నుండి విశ్వాసాన్ని ఎదురుచూస్తారు మరియు సెన్సిబుల్ గా ఉంటాaరు.

కుంభము ( జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 )

వీరు అద్భుతమైన ప్రసారాకులు. ఏదైనా చర్చ వచ్చినపుడు వీరే ముందు  మాట్లాడుతారు. వీరు ప్రశాంత మంసతత్వం కల వారు. ఏదైనా సీరియస్ దానిలోకి వెళ్లేముందు స్నేహితులు గా ఉండటానికి ఇష్టపడుతారు.

మీనము ( ఫిబ్రవరి 19 నుండి మర్చి 20 )

ఏ రాశి వారు రొమాంటిక్ గాను,ఊహ మరియు సృజనాత్మకత కలిగి ఉంటారు. ఇవి వారిని శ్రద్ధ గల మంచి ప్రేమికులుని చేస్తుంది. విశ్వసనీయ మరియు సహవాసం విలువైన భాగస్వామ్యులను కోసం ఎదురు చూస్తారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon