Link copied!
Sign in / Sign up
83
Shares

మీ ఇంట్లో డబ్బు నిలబడటం లేదా..! అయితే ఈ ఒక్క పనిచేస్తే చాలు..

ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. డబ్బు ఉంటేనే గౌరవ, మర్యాదలు, డబ్బు ఉంటేనే హుందాగా జీవించడం, లగ్జరీ సౌకర్యాలు ఇలా ప్రతి ఒక్కటీ మీముందుంటాయి. అయితే కొందరు ఎంత సంపాదిస్తున్నా కూడా పొదుపు చేసుకోలేకపోవడం వలన మొత్తం డబ్బు ఖాళీ అవుతూ ఉంటుంది. అయితే కొందరు నిపుణులు, పెద్దలు చెప్పిన ప్రకారం ఈ ఒక్క పని చేయడం వలన మీ ఇంట్లో డబ్బు ఎక్కడికీ వెళ్ళదని అంటున్నారు. అదెలాగో మీరే చూడండి.

పాలు వేడి చేసిన తర్వాత ఏం చేయాలంటే..

పాలు బయటి నుండి తీసుకువచ్చి వాటిని కాఫీ, టీ చేసుకోవడంతో పాటు పెరుగు పేరబెట్టుకోవడానికి పాలను వేడి చేస్తూ ఉంటారు. ఇలా వేడి చేసిన తర్వాత తోడు వేయడానికి కాచిన పాలను చల్లార్చుతూ ఉంటారు కదా. పాలు త్వరగా చల్లరాలని చాలామంది పాలపై మూత లేకుండా చేస్తారు. అయితే అస్సలు ఇలా చేయకూడదట. పాలు చల్లార్చేందుకు మూత తీసివేయడం వలన ఆ ఆవిరి ఎలా బయటకు వెళ్తుందో, అలాగే మీ ఇంట్లో ఉండే ధనం కూడా బయటకు వెళ్ళిపోతుందని అంటున్నారు. కాస్త ఆలస్యమైనా సరే వేడి చేసిన పాలపై మూతపెట్టి ఉంచాలని, ఇలా చేస్తే ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

ఇంకా ఏం చేయాలి..!

దేవుడికి పూజ చేసేటప్పుడు వాడిపోయిన పూలు పెట్టకూడదు. అలాగే వాడిపోయిన పూలను ఎప్పటికప్పుడు బయటకు పడేయాలి. మీ ఇంటిని శుభ్రం చేసుకునే చీపురుని ఎక్కడపడితే అక్కడ పడివేయకూడదు మరియు చీపురు పుల్లలను పీకి ఇంట్లో పడివేయడం చేయకూడదు. ఇంట్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు బయట పడేస్తూ ఉండాలి. అలాగే మురికి బట్టలు, మాసిపోయిన దుస్తులను శుభ్రం చేసుకోవాలి. మీ ఇంటి గుమ్మాన్ని ప్రతి రోజూ ఉదయం శుభ్రం చేయాలి.   

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon