Link copied!
Sign in / Sign up
1
Shares

మీ దగ్గర తప్పకుండా ఉండాల్సిన 5 బెస్ట్ కాజల్స్


అందమైన కళ్ళు, మీ ముఖారవిందాన్ని కాంతివంతం చేస్తాయి. మీ కళ్ళకు ఒక అందమైన రూపాన్ని, కాజల్ ఇస్తుంది. అందుకే అందరూ కళ్ళకు కాజల్ వాడడానికి ఇష్టపడుతారు, కానీ ఎలాంటి కాజల్స్ వాడాలో తెలీదు. అందుకే మీరు కాజల్ ఎంచుకోవడాన్ని సులభం చేయడానికి, 5 బెస్ట్ కాజల్స్ మీకోసం…

1. ల్యాక్మే ఐకానిక్ కాజల్ - Lakme Eyeconic Kajal

ఈ కాజల్ మీ కళ్ళను అందంగా చేస్తుంది. 22 గంటల పాటు అలాగే ఉంటుంది, మరియు వాటర్ ప్రూఫ్ కూడా.

2. మేబిల్లైన కొలొస్సల్ కాజల్ - Maybelline Colossal Kajal

దీనితో వివిధ రకాల స్టైల్స్ లో కాజల్ని పెట్టుకోవచ్చు. మందం, సన్నం ఏ విధంగానైనా కాజల్ పెట్టుకోవచ్చు.

3. లోరెల్ పారిస్ కాజల్ - L'oreal Paris Kajal

దీని సులువుగా పెట్టుకోవచ్చు. మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో, విటమిన్ E, C, ఆలివ్ ఆయిల్, కోకోవా బట్టర్, లాంటి కళ్ళకి మంచి చేసే పదార్ధాలు ఉంటాయి.

4. ఎల్లే 18 ఐ డ్రామా కాజల్ - Elle 18 Eye Drama Kajal

ఇది సులువుగా వేసుకోవచ్చు, అలాగే సులువుగా తీసేయచ్చు.  కళ్ళకు ఏ హాని చేయదు.

5. ఫేసెస్ లాంగ్ వేర్ ఐ పెన్సిల్ - Faces Long Wear Eye Pencil

ఈ కాజల్ మీకు కావాల్సిన వివిధ రకాల రంగుల్లో లభిస్తుంది. మీరు చాలా స్టైల్స్ లో కాజల్స్ పెట్టుకోవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon