Link copied!
Sign in / Sign up
0
Shares

మీ చిన్నారి పుట్టిన రోజుని సరి కొత్తగా జరపడానికి 5 ఉపాయాలు

image source : tipssavvy

పుట్టిన రోజు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? మీ బిడ్డ పెరుగుతున్న దానికి జ్ఞాపకార్ధంగా పుట్టినరోజులు నిలుస్తాయి. వారు స్కూల్ వెళ్లే ముందే వారి ప్రతి పుట్టిన రోజుని గొప్పగా మరియు చిరస్మరణీయంగా జరపడానికి ప్రయత్నించండి.

కేవలం బహుమతులు లేదా కొత్త బట్టలు, ఆటలు, కేక్ వంటివి మాత్రమే కాకుండా మీ చిన్నారి పుట్టిన రోజుని మరింత అందంగా, ఆహ్లాదకరంగా చేయడానికి 5 ఉపాయాలు.

5 సంవత్సరాల పిల్లలకు ప్రీ స్కూల్ స్నేహితులు ఉంటారు. వాళ్ళతో కలిపి పుట్టిన రోజు జరుపుకోవడాన్ని ఇష్టపడతారు.

1. థీమ్ పార్టీ 

ఈ రోజుల్లో నేపథ్య పార్టీలు పిల్లలలో కూడా ట్రెండింగ్ అవుతున్నాయి. అమ్మాయిలు అయితే డిస్నీ యువరాణులులాగ మరియు అబ్బాయిలు అయితే కార్టూన్లు వేషధారణలో పుట్టిన రోజు జరపడం పిల్లలకు ఎంతో ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని ఇస్తాయి.

2. జూ

పుట్టిన రోజు నాడు మీ పిల్లలను జూ కి తీసుకొని వెళ్ళండి. వారు ఎంతో సంతోషిస్తారు.

3. మేజిక్ షో

పిల్లలకు మేజిక్ షో అంటే చాలా ఇష్టం. పిల్లలకు మాత్రమేనా అందరికి ఇష్టమే. అందుకే పుట్టిన రోజు పిల్లలను మేజిక్ షోకి తీసుకొని వెళ్లి వారిని ఆశ్చర్య పరచండి.

4. కళలు మరియు చేతిపనుల పట్టికను ఏర్పాటు చేయండి

ఖర్చులు తగ్గించాలని మీరు కోరుకుంటే, పిల్లలను ఒకటి చోట సంతోషంగా ఉంచడానికి ఇది ఒక గొప్ప మార్గం. పిల్లలు వారు తయారు చేసిన అద్భుతమైన వస్తువులను పెట్టుకోవడం ద్వారా వారి పుట్టినరోజు మరింత గొప్పగా గుర్తుంటుంది.

5. పూల్ పార్టీ

వేడి రోజున ఇది నిజంగా మనస్థితిని తేలిక చేస్తుంది. పిల్లలు ఖచ్చితంగా దీనితో ప్రేమలో పడతారు? ఎవరికీ మాత్రం నెలల్లో సరదాగా ఆడుకోవడం ఇష్టం ఉండదు చెప్పండి?

పిల్లలు ప్రత్యేకంగా వారిని చూడాలి అనుకుంటారు, ముఖ్యనగ పుట్టిన రోజు నాడు. అందుకే, మనం వారిని సంతోష పెట్టడానికి తగిన సమయం కేటాయించాలి. వారి ఇష్టాలు తెలుసుకొని పుట్టిన రోజుని జరిపితే ఎంతో సంతోషిస్తారు. 

 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon