Link copied!
Sign in / Sign up
14
Shares

మీ భర్త మీతో సంతోషంగా ఉన్నాడో లేదో తెలిపే 5 లక్షణాలు..

దాంపత్య జీవితంలో దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు, భిన్న అభిప్రాయాలు, ఆలోచనలు..రావడం సహజమే. అవన్నీ పడకగదిలోకి చేరనంతే వరకే.  దంపతుల మధ్య వైరాన్ని, అలకలను, కోపాలను దూరం చేసి ఒక్కటిచేసేది మీ అందమైన బెడ్ రూమ్. ఇక్కడ మీ భాగస్వామి సంతోషకరంగా సంతృప్తి చెందాడా? లేదా? అని తెలుసుకోవాలో ప్రతి ఒక్కరికీ ఉన్న అనుమానం. ఐతే ఇక్కడ చెప్పుకునే విధంగా చేస్తే మగవారు పడకగదిలో  సంతోషంగా ఉంటారట…

భయం వద్దు..సిగ్గు అస్సలే వద్దు

వాస్తవానికి భర్తతో ఎంత చనువుగా ఉన్నా, అల్లరిగా ఆడుకుంటున్నా పడకగదిలోకి చేరగానే మహిళలు చాలా సిగ్గు పడిపోతూ, భయపడిపోతూ ఉంటారు. మగవారు తమ ఇష్టం కోసం పిలిచినప్పుడు అలాగే ఉంటే వారికి నచ్చదు. అలాగే మీ కోరికలు కూడా తప్పక చెప్పుకోవాలి. ఏ విషయమైనా చెప్పడానికి అస్సలు భయపడకూడదు. భర్తతో సిగ్గు ఎక్కడ అవసరమో, వినయం అవసరమో అలానే ఉండాలి.

ఆసక్తిగా పాల్గొనాలి

ఎప్పుడు భర్త ఇష్టం ప్రకారం, ఆయన కోసమే, ఆయన బలవంతం వలనే చేయడమనేది మీ ఇష్టాన్ని, కోరికను చంపుకున్నట్లే. అందుకే ఇద్దరూ ఒకటి అవుతున్నప్పుడు  ఆసక్తిగా, ఇష్టంగా పాల్గొనడం వలన మనస్సుకు ఎంతో సౌకర్యంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆసక్తిని బట్టే మీ ఆయన సంతోషంగా ఉన్నాడో లేదో తెలుసుకోవచ్చు.

మీ ఆయన ఒత్తిడి దూరమవుతుంది

తాజా ఆరోగ్య పరిశోధనల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే మహిళలతో పోల్చితే మగవారికి ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయట. దాంపత్యంలో ఉన్న మీ భాగస్వామిని ఒత్తిడి నుండి సులభంగా దూరం చేసే ప్రక్రియ ఇద్దరూ ఒక్కటిగా కలవడం. అందుకని మీ భాగస్వామికి తోడ్పడుతూ బలవంతంగా కాకుండా సౌమ్యంగా, సున్నితంగా చేసుకుంటూ వెళితే మంచి ఆరోగ్యం దంపతుల సొంతం.

ఈ విధంగా తప్పకుండా చెప్పాలి

భర్తతో చాలామందికి గడిపే, దొరికే క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో పడకగదిలో ఈ సమయం కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీకు నేను ఎలా ఉంటే ఇష్టం, నా నుండి ఏమి కోరుకుంటున్నారు, నేను మీకు అనుగుణంగా అర్థం చేసుకోలేకపోతే ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తాను అని చెప్పడం వలన మగవారు, తన భార్య తనకు ఇస్తున్న గౌరవానికి చాలా ఇష్టపడతాడు. అలాగే భాగస్వామి సున్నితమైన ప్రదేశాలపైనా దృష్టి పెట్టాలి…

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon