Link copied!
Sign in / Sign up
9
Shares

మగవాళ్ళు ఆడవాళ్ళతో పడకగదిలో చేయకూడని 5 తప్పులు


మగవారికి శృంగారం పై ఎక్కువ ఆసక్తే ఉంటుంది. కానీ ఎంత ఆసక్తి ఉన్నా, సహజంగానే శృంగారంలో కొన్ని తప్పులు  చేస్తూనే ఉంటారు. అవి మీకు మీతో పాటు మీ ఆయనకు ఇబ్బంది కలిగించవచ్చు. వాటిని గమనించి సరిదిద్దుకుంటే మీ శృంగార జీవితం ఆనందమయమవుతుంది.  అందుకే మీ పడక గదిలో మీ ఆయన చేసే తప్పులు ఏమిటో ఇక్కడ చూడండి…

1. బలవంతంగా

కొన్ని సార్లు మగవారు కేవలం వారి కోసమే శృంగారంలో పాల్గొంటారు. ఏ మాత్రం సున్నితత్వం ప్రేమ లేకుండా బలవంతంగా సెక్స్ చేస్తారు. ఇది మీకు ఏ మాత్రం ఆనందాన్ని ఇవ్వదు. ఇది మీ భర్తలు పడక గదిలో చేసే తప్పుల్లో మొదటిది.

2. అటు తిరగడం

సెక్స్ లో భావప్రాప్తి కలిగిన తరువాత వెంటనే తమకు ఏ మాత్రం సంబంధం లేకుండా అటు తిరిగేస్తారు. ఇది మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. భావప్రాప్తి తరువాత ప్రేమగా మిమ్మల్ని దగ్గరకు తీసుకోవాలని మీకు ఉంటుంది. కానీ మీ అయన ఆలా చేయట్లేదు.

3. ఇష్టాలు అయిష్టాలు

మీ ఇష్టాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా, తన కోసం యాంత్రికంగా సెక్స్ లో పొల్గొనడం మగవారు పడక గదిలో చేసే ఇంకొక పెద్ద తప్పు. దీని గురించి మీ ఆయనతో మాట్లాడండి. మీ ఇష్టాలు తెలియచేయడానికి ప్రయత్నించండి.

4. ముద్దు

శృంగారంలో ముద్దుకు చాలా ప్రాధాన్యత వుంది. మీ ఆయన మీతో ఈ విషయంలో అంత చొరవ చూపించక పోతే అది శృంగారం పై మీ ఆసక్తిని తగ్గిస్తుంది. మీరు చొరవ చూపించడానికి ప్రయత్నించండి.

5. ఫోర్ ప్లే

ఏ విధమైన ఫోర్ ప్లే లేకుండా నేరుగా శృంగారంలో పాల్గొనడం, ఆడవారికి నచ్చదు. ఇలా చేయడం వలన శృంగారం లో పాల్గొనాలనే ఆసక్తి మీలో తగ్గిపోతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon