Link copied!
Sign in / Sign up
8
Shares

ఎలాంటి ఖర్చు లేకుండా మీ ఇంటి దగ్గర, పెరట్లో మొక్కలను అందంగా ఎలా పెంచుకోవచ్చో చూడండి..

ఈ మధ్య అందరూ అపార్ట్మెంట్ లోలానే జీవిస్తున్నారు. డబల్ బెదురూమ్లు, ట్రిపుల్ బెదురూమ్లు విశాలమైన హాలు, అత్యాధునికమైన వంట గది. ఇవన్నీ సౌకర్యాలు  ఉన్నా మన నగర జీవితాలలో మనం కోల్పోతున్నది పచ్చని మొక్కలను. రోజు రోజుకు ప్రకృతికి దూరంగా జరిగిపోతున్నాం. ఈ బిజీ బిజీ జీవితాల్లో ఎంతో కొంత మానసిక ఉల్లాసం అవసరం. అదే పల్లెటూర్లలో అయితే ఎటు చుసిన పచ్చని చెట్లు ఉంటాయి. ఇంట్లో కూడా పెరట్లో మనకు నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు. కానీ మనం ఉంటున్న ఈ అపార్టుమెంట్లలో కూడా వున్నా కాస్త స్థలంలో మొక్కలను పెంచుకోవచ్చు. వాటినే బాల్కనీ గార్డెన్స్ అంటారు. మీకున్న కాస్త స్థలంలో వివిధ రకాల మొక్కలను ఎలా పెంచుకోవాలో ఇక్కడ కొన్ని బాల్కనీ గార్డెన్స్ చూస్తే మీకే అర్ధమవుతుంది…. 

#1

 

#2

 

#3

 

#4

 

#5

 

#6

 

#7

 

#8

 

#9

 

#10

 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon