Link copied!
Sign in / Sign up
6
Shares

మీ ఆడపడుచు మీతో మంచిగా ఉండాలంటే ఇలా చేయండి

పెళ్ళి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళాక, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. వారి మీతో ఎలా వున్నా, మీ భర్త కోసం మీరు వారితో  మంచిగానే ఉండాలి. ముఖ్యంగా మీ భర్తకు చెల్లెలు ఉంటె, తను మీతో మంచిగా ఉండడం మీకు అవసరం.  అందుకు మీరు చేయాల్సింది  ఇవే...

1. షాపింగ్ కి వెళ్ళండి

మీ ఆడపడుచును తీసుకుని మీరు షాపింగ్ కు వెళ్ళండి. అది మీ ఇద్దరి మధ్య బంధాన్ని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది.

2. పిల్లలతో బయటికి వెళ్ళండి

మీ పిల్లలు మరియు వాళ్ళ పిల్లలతో కలిసి బయటికి వెళ్ళండి. మీ పిల్లలని వాలా పిల్లలని కలిసి ఆడుకోనివ్వండి సరదాగా ఆలా ఒక్క రోజు గడిపి రండి.

3. స్పా కు వెళ్ళండి

తనతో ఆలా సరదాగా స్పా కు వెళ్ళండి. ఒక్క పక్క విశ్రాంతి తీసుకుంటూనే బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు మీరు. మీ ఇద్దరి మధ్య బంధం  పెరగడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

4. పార్టీ

పార్టీ కి మీ అతిధులను పిలవండి. ఇద్దరు కలిసి వంటచేయడం మరియు పార్టీకి కలిసి ఏర్పాట్లను చేయండి. ఇద్దరు కలిసి ఒక జట్టుగా వుండి అన్ని పనులు చేస్తున్నపుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.

5 . గాసిప్

గాసిప్ చేయడం అనేది మన అమ్మాయిలకు చాలా ఇష్టం. అదే పని  మీ ఆడపడుచుతో కూడా చేయండి.ఇద్దరు ఆలా కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపేయండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon