Link copied!
Sign in / Sign up
2
Shares

మీ యోనిని ఈ 5 వస్తువులకు ఎప్పుడు దూరంగా ఉంచాలి!!లేకపోతే ప్రమాదం


మహిళల శరీరంలో యోని తప్పకుండా ఒక ముఖ్యమైన భాగం. అందరూ యోని శుభ్రాంగా ఉంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటారు. కానీ మరీ ఎక్కువగా శుభ్రత కోసం అనేక వస్తువులను యోని కోసం వాడుతుంటాం. అలా చేయడం ప్రమాదకరం. ఎందుకంటే కొన్ని వస్తువులు యోని కి మంచివి కావు. అలాంటి ప్రమాదకరమైన వస్తువులు ఏంటో తెలుసుకోండి…

1. నూనెలు

చాల మంది మహిళలు యోని దుర్వాసన పోగొట్టడానికి కొన్ని రకాల నూనెలను వాడుతుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు. యోని నుండి కొన్ని వాసనలు సాధారణం. అవి కొంత కాలానికి వాటంతట అవే తగ్గిపోతాయి. ఈలోపు మీరు కంగారుపడి నూనెలు వాడడం, ఆ సమస్యను ఇంకా తీవ్రం చేస్తుంది.

2. డియోడ్రంట్ స్ప్రే

యోని ఎప్పుడు మంచి సువాసనతో ఉండాలని, స్ప్రేస్ వాడకూడదు. యోని ప్రాంతం లో ఇలాంటి స్ప్రేస్ వాడడం వలన, అందులో ఉండే కెమికల్స్ కారణంగా, చర్మ సమస్యలు, దురద కలిగే ప్రమాదం ఉంది.

3. సోప్

యోని బయట ప్రాంతం వరకు సోప్ తో శుభ్రపరచుకోవడం మంచిదే. కానీ యోని లోపల కూడా సబ్బు వాడాల్సిన అవసరం లేదు. దీని యోని పొడిబారిపోతుంది.

4. షవర్

కొంత మంది యోని ని శుభ్రపరచుకోడానికి షవర్ నాజల్స్ ను యోని లోకి పెట్టుకుంటారు. అలా చేయడం వలన యోని లోని మంచి బాక్టీరియా కూడా పోతుంది. ఈ మంచి బాక్టీరియా మీ యోనికి అవసరం.

5. క్రీమ్స్

యోని ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇంకా మృదుత్వం కోసం ఎళున్తుయి క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. అక్కడ చమట పోసి, ఆ క్రీమ్స్ లో కలిసి హానికరంగా మారుతాయి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon