Link copied!
Sign in / Sign up
2
Shares

ఈ చిన్నారి ప్రాణాలను కాపాడి మానవత్వం, దైవం ఉందని నిరూపించిన గొప్ప సంఘటన


ఉదయం నిద్రలేచి మీ బాబు/పాపకు శుభ్రంగా స్నానం చేయించి, చేతికి లంచ్ బాక్స్ ఇచ్చి స్కూల్ కు పంపిస్తారు. మీ పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పిల్లలు తిరిగి ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అని అనుక్షణం ఇక్కడి తల్లులు భయపడుతూ ఉంటారు. దీనికి కారణం దేశాల మధ్య యుద్ధం అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. ఐతే ఈ బిడ్డను మాత్రం ఆ భగవంతుడు ఏదో సాధించడానికి మళ్ళీ పుట్టించాడు. దైవమే కాదు మానవత్వం ఉందని నిరూపించిన ఆ సంఘటన గురించి అందరికీ తెలియజేయండి..

చిన్నారి ప్రాణాలు శిథిలాల కింద..

మనం జీవిస్తున్న ఈ ప్రస్తుత ప్రపంచంలో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవించే వారున్నారని, ప్రతి క్షణం ఎలా జీవిద్దాం అనే ఆశ కన్నా మనం ప్రమాదంలో ఉన్నాం అనే భయమే కొన్ని దేశాల ప్రజలను వెంటాడుతోంది. చిన్నా, పెద్దా, ఆడ, మగ అనే తేడా ఉండదు. కనిపించని ప్రతి ఒక్కరిని జంతువులకంటే ఘోరంగా ఈ ప్రపంచం నుండి అంతం చేసే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి సంఘటనే సిరియాలో జరిగిన ఈ ఉదంతం, ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి.

మానవత్వం ఉందని నిరూపించిన సంఘటన

అమెరికా ఆర్మీ సిరియాపై జరిపిన మిసైల్ దాడిలో పిల్లలు చదువుకునే స్కూల్ పై భయంకరమైన అటాక్ జరిగింది. సంఘటనలో స్కూల్ బిల్డింగ్ కూలిపోయి, శిథిలాలు పిల్లలపై విరుచుకుపడ్డాయి. ఈ శిథిలాల క్రింద పిల్లలు పడిపోయారు. శిథిలాల క్రింద పిల్లలు ఉన్నారని గమనించిన ప్రజలు అక్కడ ఉన్న రాళ్లు, మట్టిని వెలికితీయడం మొదలుపెట్టారు. అలా తవ్వుతుంటే బాబు చేతులు కనిపించాయి. ప్రాణాలతో ఉన్న ఈ బాబును అందరీ కలిసి కాపాడగలిగారు. ఆ దేవుడి దయ వలన ఈ చిన్నారికి ఎటువంటి గాయాలు కలగలేదు. ఈ వీడియో చూసిన ప్రపంచం ఈ చిన్నారి ఏదో సాధించాలని ఆ దేవుడే రక్షించాడని తమ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. వీడియో చివరికి చూడండి. 

ఈ వీడియో తప్పకుండా అందరికీ SHARE చేయగలరు. 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon