Link copied!
Sign in / Sign up
1
Shares

మహిళలు మెచ్చిన అందమైన ‘ముక్కుపుడకలు’ : మిమ్మల్ని మరింత అందంగా చూపిస్తాయి

అందమైన సంపంగి ముక్కుకు ముక్కెర లేదా ముక్కుపుడకను ధరిస్తే నిజంగానే మహిళలు మరింత అందంగా ఉంటారని మన కవులు చాలా సందర్భాలలో చెప్పారు. అలాగే సత్యభామ శ్రీకృష్ణుడితో గొడవపడ్డాక చెలికత్తెను రాయబారానికి వెళ్లేందుకు ఎన్ని ఆభరణాలు ఇస్తాను అన్నా సరే తీసుకోదు, ఏం కావాలో అడగమంటే మీ ముక్కుపుడక ఇవ్వమని అడుగుతుంది. సత్యభామ ఆ ముక్కుపుడక ఇవ్వగానే ఎంతో సంతోషంగా రాయబారానికి వెళ్తుంది. చూశారు కదా, మహిళలకు ముక్కుపుడక అంటే ఎంత ఇష్టమో. ముక్కెర మన దేవతలు అందరూ ధరించి ఉంటారు కూడా. అటువంటి ముక్కుపుడకలను ఆడపిల్లలకు చిన్నప్పటి నుండే ధరించడం అలవాటు చేస్తున్నారు. కాగా ఇక్కడ మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్న కొన్ని ముక్కుపుడకలు మీకోసం. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి.. 

#1 పెళ్లిలో, ఫంక్షన్ లలో ధరించడానికి 

 


#2 అమ్మాయిలు ఇష్టపడుతున్న ముక్కుపుడకలు 

 

#3 చాలా సింపుల్ గా అనిపించే ముక్కెర 

 

#4 పెళ్ళైన మహిళలు ఇష్టపడుతున్న ముక్కురాళ్లు 
 

 

#5 ఫంక్షన్ లకు వెళ్ళినప్పుడు 

 

#6 అందాన్ని పెంచే అందమైన ముక్కురాయి 

 

#7 మనపెద్దలు వాడిన కొన్ని ముక్కెరలు 

 

#8 మీ వయస్సును తగ్గిస్తూ అందంగా కనిపించేలా చేసే ముక్కురాయి 

 

#9 ఇతర దేశాలలో ఈ ఫ్యాషన్ ముక్కురాళ్లను ఇష్టపడుతున్నారు 

 

#10 టాప్ 10 లో ఉన్న అందమైన ముక్కుపుడక 

ఈ ముక్కుపుడకలు మీకు నచ్చి ఉంటే షేర్ చేయండి. ఇవి కాకుండా మీకు ఏవైనా నచ్చి ఉంటే అవి కామెంట్ చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon