Link copied!
Sign in / Sign up
3
Shares

మహిళలు ఇష్టపడుతున్న ‘కలంకారీ’ న్యూ డిజైన్స్ ఇవే..

కలంకారీ వస్త్రాలు, దుస్తులు..ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండ్ అవుతున్న దుస్తులు ఇవే. తక్కువ బరువు కలిగి ఉండి హుందాగా కనిపిస్తూ, సింపుల్ గా ఉండే ఈ చీరలను మహిళలు బాగా ఇష్టపడుతున్నారు. సహజసిద్ధమైన రంగులను అద్ది వస్త్రాలపై బొమ్మలను చిత్రించే అద్భుతమైన కళనే కలంకారీ అని అంటారు. కలం అనగా పెన్ను,  కారీ అనగా పనితనం అని అర్థం. కలంతో వేసే చిత్రం కాబట్టి దీనిని కలంకారీ అని పిలవడం జరుగుతోంది. మహిళలు ఆదరిస్తున్న కొన్ని కలంకారీ చీరలు మీకోసం..

 1.బుద్ధుడి బొమ్మలతో కలంకారీ చీర

2.బాహుబలి కలంకారీ చీర 
3.నెమలి బొమ్మల డిజైన్స్ కలంకారీ 
4.ఏనుగు బొమ్మలతో డిజైన్ తో కలంకారీ 
5.నెమలి డిజైన్స్ 
6.దేవుడి బొమ్మలతో 
7.ట్రెండింగ్ అవుతున్న అందమైన కలంకారీ చీరలు 

ఇంకా మీకు నచ్చిన అందమైన కలంకారీ చీరలను కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేసి, ఈ ఫోటోలను అందరికీ SHARE చేయగలరు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon