Link copied!
Sign in / Sign up
7
Shares

మీ రొమ్ములను బట్టి ఎటువంటి బ్రా ధరించాలో ఇక్కడ తెలుసుకోండి

మహిళలో వక్షోజాలు, చిన్నవి, పెద్దవి అని రెండు రకాలు మాత్రమే ఉంటాయి అనుకుంటే, మీరు బ్రాలో కాలేసినట్టే. మహిళలలో రొమ్ములు మొత్తం ఏడు రకాల ఆకారాల్లో ఉంటాయి. దేనికి అవి బిన్నంగా, అందంగా ఉంటాయి. వాటిలో మీవి ఏ రకమో తెలుసుకోండి….

Removable Pads Bra 

రెండు రొమ్ములు ఒకే పరిమాణంలో ఉండవు. ఒకటి పెద్దగా ఉంటుంది. రెండు రొమ్ముల మధ్య పరిమాణంలో తేడా కొన్ని సార్లు ఎక్కువగా కూడా ఉండచ్చు. రిమూవబుల్ ప్యాడ్స్ తో ఉన్న బ్రాలు సరిగ్గా సరిపోతాయి.

Full Coverage Style

సహజంగానే పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. పైన సన్నగా ఉండి, కిందకు వచ్చే కొద్ది పరిమాణం పెరుగుతుంది. ఫుల్ కవరేజ్ స్టైల్ (Full Coverage Style) బ్రాస్ వేసుకోవచ్చు.

Push-up or T-shirt styles

ఈ రొమ్ములు పైనుంచి రెండు వైపులకు వ్యాపించి ఉంటాయి. నిపుల్స్ రెండు వేరు వేరు దిక్కులను చూస్తుంటాయి. Push-up or T-shirt styles బ్రాస్ సరిగా సరిపోతాయి.

Balconette style

రెండు రొమ్ముల మధ్య చాలా స్థలం ఉంటుంది. నిపుల్స్ వేరు వేరు దిక్కులకు ఉన్న, ముందుకు చూస్తుంటాయి. Balconette style బ్రాస్ వేసుకోవచ్చు.

Plunge styles

ఈ రకం రొమ్ములు పైన పెద్దవిగా ఉండి, కిందకు వచ్చే కొద్ది సన్నబడుతాయి. ఈ రకం రొమ్ములు ఉన్న మహిళలు Plunge styles బ్రాస్ వేసుకోవడం మంచిది.

Plunge styles

ఇవి చిత్రంలో చూపించిన విదంగా, కన్నీటి ఆకారంలో ఉంటాయి. పైన సన్నగా కింద, గుండ్రంగా ఉంటాయి. వీరు కూడా Plunge styles బ్రాస్ వేసుకోవడం మంచిది.

Balconette style

కిందా పైన సమానంగా, గుండ్రంగా ఉంటాయి.వీరు Balconette style బ్రాస్ వేసుకోవచ్చు. 

 

 
 
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon