Link copied!
Sign in / Sign up
1
Shares

మహిళలలో యోని దుర్వాసన ఎందుకు వస్తుంది? కారణాలు!! పరిష్కారాలు!!


దుర్వాసనకు కారణాలు?

మీ యోని భాగంలో ఏర్పడిన ఈస్ట్ మరియు బాక్టీరియా దుర్వాసనకు కారణం. అవి ఉండాల్సిన పాళ్ళలో ఉన్నప్పుడు ఏయ్ విధమైన వాసన ఉండదు. ఒకవేళ వాటిలో ఎక్కువ తక్కువలు ఏర్పడి బ్యాలన్స్ తప్పితే దుర్వాసన మొదలవుతుంది. కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ కూడా దారి తీస్తాయి.

ఎన్ని రకాల దుర్వాసనలు రావచ్చు?

బాక్టీరియా, ఈస్ట్ కారణంగా , మీ యోని ప్రాంతంలో భిన్న రకాల వాసనలు రావచ్చు. ఒకే విధమైన వాసన, మీ శరీరంలో జరుగుతున్న మార్పులకు సంకేతం కావచ్చు.

Fishy smell - నీచు వాసన

దీనికి కారణమా బాక్టీరియా మీ యోని భాగంలో, కుళ్ళడం. 15-44 వయసుగల స్త్రీలలో ఈ వాసన రావడానికి అవకాశం ఉంటుంది.

ఈస్ట్ స్మెల్

ఇది ఈస్ట్ ఎక్కువ అవడం వలన వస్తుంది. కుళ్లిపోయిన జున్ను వాసన వస్తుంది. కొన్ని సార్లు దురదగా కూడా ఉంటుంది.

Metallic odour - ఇనుము వాసన

యోని నుండి వచ్చే వాసనకు బాక్టీరియా, ఈస్ట్ కారణం కాదు. రక్త స్రావం జరిగినప్పుడు ఈ వాసనా వస్తుంది. అందుకు కారణం రక్తం లో ఉండే ఇనుము. తర్వాత తగ్గిపోతుంది.

పరిష్కారం- నివారణ 

ఎప్పుడైనా మీ యోని ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇది అనేక సమస్యలను నివారిస్తుంది.

శానిటరీ ప్యాడ్స్, టాంపూన్స్ వాడేటప్పుడు వాటిని తొలిగించాక, ఆ ప్రాంతాన్ని శుభ్రపరుచుకోవాలి.

బిగుతైన లో దుస్తులు ధరించకండి, నిద్ర పోయే సమయంలో లో దుస్తులను వేసుకోకండి

యోని నుండి దుర్వాసన ఎక్కువైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon